కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు మీద ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. తాజాగా జరిగిన విచారణలో నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. Short News | general | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇజ్రాయెల్‌లోని హైఫా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా మళ్ళీ దాడులకు దిగింది. మొత్తం 90 రాకెట్లను ప్రయోగించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. దాని తరువాత నుంచి రష్యా–ఉక్రెయిన్, పశ్చిమాసియా దేశాల యుద్ధాల గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ముంబైలోని గోరై బీచ్‌లో దొరికిన ఓ శవం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి దుండగులు హత్య చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం
హిందూ మతంపై మాత్రమే ఎందుకు వ్యతిరేకం, ఎందుకు కేవలం ఒక్క మతం మీదనే దాడులు జరుగుతున్నాయి అంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అసెంబ్లీ ఎన్నికలకు జార్ఖండ్ సిద్ధమైంది. ఎల్లుండి అంటే నవంబర్ 13న మొదటి దశ 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక్కడి జేఎంఎం, బీజేపీలు పోటీలో ఉన్నాయి. జార్ఖండ్ ఎన్నికల్లో ప్రధానాంశాలు ఇవే.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఒకవైపు కెనడా, భారత్‌ల మధ్య దౌత్యపరంగా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరోవైపు విద్యార్థులకు కెనడా బ్యాడ్ న్యూస్ చెప్పింది. కెనడా స్టూడెంట్ వీసా స్కీంను నిలిపేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ట్రంప్ గెలవడం అమెరికాలో చాలామంది మహిళలకు అస్సలు నచ్చలేదు. తాము సపోర్ట్ చేసిన కమలా హారిస్ గెలవకపవడం వారు జీర్ణించుకోలేక పోతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/dDETXHShywtdwMyR6TrQ.jpg)
/rtv/media/media_files/2024/11/12/5Ti5bJsNfXwQ7Zu2yB0G.jpg)
/rtv/media/media_files/2024/11/11/0M9NqOraGU8316U3UcKQ.jpg)
/rtv/media/media_files/2024/11/11/v9qLBWMw8SExYLZq0fCv.jpg)
/rtv/media/media_files/2024/11/11/b3A8zkJ5WBAVdnDN3ttU.jpg)
/rtv/media/media_files/2024/11/11/FA2tHT0u6kIMMaRpvsY2.jpg)
/rtv/media/media_files/2024/11/11/HazdpxB7PlMtoNs3a5Vi.jpg)
/rtv/media/media_files/2024/11/11/0hhyYf2vmA8Duq5xk9bx.jpg)
/rtv/media/media_files/2024/11/10/N2o80nFeWgN3eH2xC3PC.jpg)
/rtv/media/media_files/2024/11/10/WL0083QgDz2L6rr35rAG.jpg)