author image

Manogna alamuru

AP:  ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సస్పెండ్...
ByManogna alamuru

ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీని సస్పెండ్ చేశారు.గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును సస్పెండ్ చేస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

కారుకు గ్రాండ్‌గా అంత్యక్రియలు..నాలుగు లక్షల ఖర్చు..ఎక్కడో తెలుసా?
ByManogna alamuru

మనుషులు చనిపోతే దహన చేయడమో, ఖననం చేయడమో మన అందరికీ తెలిసిందే. కొంతమంది పెంపుడు జంతువులకు కూడా చేస్తారు. కానీ కార్‌‌కు అంత్య్రియలు చేడం ఎక్కడైనా విన్నారా.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు
ByManogna alamuru

ఈ నెల 12, 13,14 తేదీల్లో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయని...భారీ నుంచి మోస్తరు వర్సాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | కడప

USA: ట్రంప్ గెలుపు..హెచ్–4 వీసాదారుల్లో టెన్షన్
ByManogna alamuru

ట్రంప్ గెలిస్తే భారతీయులకు ఇక్కట్లు తప్పవు అని ముందు నుంచీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

AP cabinet: నవంబర్ 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ..
ByManogna alamuru

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశమవనుంది. ఇందులో 2024‌‌25కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

Robotic Dog: ట్రంప్‌కు కాపలాకాస్తున్న రోబోటిక్ డాగ్స్..
ByManogna alamuru

ప్రస్తుతం ప్రపంచంలో హాట్ టాపిక్ ట్రంప్. అమెరికాకు రెండవసారి అధ్యక్షుడు అయిన ఈయన గురించి ప్రతీ వార్తా ఇప్పుడు సంచలనమే అవుతంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

RBI: డిపాజిట్లలో అవకతవకలు..లక్షల జరిమానా విధించిన ఆర్బీఐ
ByManogna alamuru

డిపాజిట్లు, వడ్డీ రేట్లలో కొన్ని సూచనలు పాటించలేదు అంటూ ఆర్బీఐ ఓ పెద్ద బ్యాంకుకు జరిమానా విధించింది. సౌత్ ఇండియా అనే బ్యాంకుకు ఏకంగా59.20 లక్షల ఫైన్ కట్టాలని ఆర్డర్స్ పాస్ చేసింది ఆర్బీఐ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Russia: ట్రంప్‌తో చర్చలకు సిద్ధం–రష్యా అధ్యక్షుడు పుతిన్
ByManogna alamuru

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప ఎన్నిక అవడంపై రషయాఅధ్యక్షుడు పుతిన్ మొదటిసారిగా స్పందించారు. ట్రంప్‌ను పుతిన్ అభినందించడమే కాకుండా...ఆయనతో చర్చలకు సిద్ధమని చెప్పుకొచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

NASA: సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారు–నాసా
ByManogna alamuru

స్పేస్‌లో ఉన్న సునీతా విలియమ్స్ ఆరోగ్యంగానే ఉన్నారని నాసా చెప్పింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూ వచ్చిన వచ్చిన వార్తను నాసా కొట్టిపడేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

EC: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు..558 కోట్లు సీజ్
ByManogna alamuru

ప్రస్తుతం మహారాష్టా, జార్ఖండ్‌లు ఎన్నికల హాడావుడిలో ఉన్నాయి. విపరీతంగా అక్కడ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి. దాంతో పాటూ డబ్బుల ప్రవాహం కూడా సాగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు