author image

Manogna alamuru

Air India: థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన భారతీయులు..80 గంటలుగా అక్కడే..
ByManogna alamuru

థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఇండియన్స్ వంద మందికి పైగా అక్కడే చిక్కుకుపోయారు. ఎయిర్ ఇండియా విమాంలో పదేపదే సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఎయిర్ పోర్ట్‌లోనే ఉండిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

ISRO: నింగిలోకి జీశాట్–20 ఉపగ్రహం
ByManogna alamuru

భారత అంతిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన జీశాట్–20 ఉపగ్రహం సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి ఎగిరింది.  ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Maharashtra: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ళ దాడి..
ByManogna alamuru

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ కారుపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. దీంట్లో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. అనిల్ ముఖానికి గాయాలయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Kolkata: కోలకత్తా నిందితుడిని తీసుకురావడంలో పోలీసుల కొత్త టెక్నిక్..
ByManogna alamuru

కోలకత్తా రేప్‌ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను కోర్టుకు తీసుకురావడానికి కొత్త పద్ధతిని పాటిస్తున్నారు. అతన్ని తీసుకువస్తున్నప్పుడు పోలీసులు హారన్ మోగించుకుంటూ వచ్చారు.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

CAG: కాగ్ కొత్త ఛీఫ్‌గా కె. సంజయ్ మూర్తి
ByManogna alamuru

భారత కంప్ట్రోల్ అండ్ జనరల్ ఛీఫ్‌గా ఐఏఎస్ అధికారిగా  కె. సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ఈయనను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

JIO: కేవలం 610 రూ.లకే అన్ లిమిటెడ్ 5జీ డేటా
ByManogna alamuru

జియో 5జీ కొత్త వోచర్‌‌ను తీసుకువచ్చింది. మొత్తం ఏడాదంతా అన్‌లిమిటెడ్ 5జీ టేడాను అందించేలా ప్లాన్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Movies: నాగ చైతన్య–శోభిత పెళ్ళి శుభలేఖ వచ్చేసింది..చూశారా
ByManogna alamuru

అక్కినేని ఇంట్లో పెళ్ళి హడావుడి మొదలైంది. నాగ చైత్యన్య–శోభితల పెళ్ళి కార్డు ప్రింట్ అయింది. దాన్ని బంధువులు, స్నేహితులకు పంచడం కూడా మొదలెట్టేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్

Pushpa-2 Trailer: దుమ్ములేపుతున్న పుష్ప–2 ట్రైలర్
ByManogna alamuru

 విడుదల అయి ఒక్కరోజు కూడా కాలేదు కానీ పుష్ప‌‌–2 ట్రైలర్ రచ్చ చేస్తోంది. 40 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ రాబట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Delhi: ఢిల్లీలో స్టేజ్–4 ఆంక్షలు..మొత్తం అన్ని స్కూళ్ళు క్లోజ్
ByManogna alamuru

దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరీ దిగజారిపోతోంది. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Maharashtra : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంట‌ర్
ByManogna alamuru

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అభివక్ష్మిఋద్ధిని చూసి హర్షించలేకపోతున్నారు అంటూ మండిపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు