author image

Manogna alamuru

TS: లగచర్లకు ఎస్టీ కమిషన్..
ByManogna alamuru

లగచర్లలో జరిగిన గొడవలు కారణంగా రేపు నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం  ఆగ్రామానికి రానుంది. సంగారెడ్డి జైలులో ఉన్న రైతలతో మాట్లాడనుంది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Israel: హెజ్బొల్లా మరో కీలక ప్రతినిధి హతం
ByManogna alamuru

ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లాకు మరో పెద్ద ఎదురుదాడి తగిలింది. హెజ్‌బొల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్‌ అఫిఫ్‌ మృతి చెందినట్లు తెలుస్తోంది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manipur: రగులుతున్న మణిపూర్...కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్ష
ByManogna alamuru

మణిపూర్ మళ్ళీ అట్టుడుకుతోంది. అక్కడ గొడవలు చెలరేగాయి. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

KIM: దక్షిణ కొరియాకు నరకం చూపిస్తున్న కిమ్
ByManogna alamuru

దక్షిణ కొరియా, ఉత్తర కొరియల మధ్య శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఇది అడ్డం పెట్టుకుని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియాను వేధిస్తుంటారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

MH: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం
ByManogna alamuru

మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలోకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎంటర్ అయ్యారు. ఈరోజు ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TS: ఈవీ వాహనాలకు ఫీజు మినహాయింపు–పొన్నం
ByManogna alamuru

తెలంగాణలో ఈవీ వెహికల్స్ కోసం కొత్త విధానాలను తీసుకువచ్చారు. ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తున్నామని రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

UP: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం
ByManogna alamuru

ఉత్తర ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసకుంది. ఝాన్సీ లోని ఓ మెడికల్ మెడికల్‌ కాలేజీలో ఉన్న నియోనాటల్‌ ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Cricket: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం
ByManogna alamuru

జోహోన్నెస్ బర్గ్‌లో  దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌ 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Cricket: మళ్ళీ తండ్రయిన రోహిత్ శర్మ
ByManogna alamuru

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరొకసారి తండ్రి అయ్యారు. ఇప్పటికే రోహిత్ కు ఒక కూతురు ఉంది.  ఇప్పుడు ఆయన భార్య రితికా మగబిడ్డకు జన్మనిచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
ByManogna alamuru

రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇండియా కూటమి తరుఫున మిగిలిన నేతలతో కలిసిరేవంత్ రెడ్డి లిసి ప్రచారం చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు