సికింద్రాబాద్ లోని ఓ స్కూల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని ఆరో తరగతి విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Manogna alamuru
మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఇప్పుడు రెండో రోజు వేలంలో బౌలర్లు జాక్ పాట్ కొట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అరెస్ట్ చేస్తే రిపోదని...ఆయనకు మరణశిక్ష విధించాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ డిమాండ్ చేశారు. రెండేళ్ళల్లో ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ విలువ అమితంగా పెరిగింది. గత నెల రోజులుగా అయితే దీని ధర పెరుగుతూనే ఉంది. బిట్ కాయిన్ వాల్యూ దాదాపు 60 శాతం పెరిగిందని చెప్పాలి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
మహారాష్ట్రా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల తరుఫున ర్యాలీల్లో పాల్గొన్నారు. మూడు భాషల్లో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ 41ను దాటి 56 స్థానాలతో విజయం సాధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హార్దిక పాండ్యా బ్యాగ్‌లో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. టీ20ల్లో 5వేల పరుగులు , వంద వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా పాండ్యా చరిత్ర సృష్టించాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మహారాష్ట్రలో మహాయుతి అఖండ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం సాధించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఈసారి గెలవడం కష్టమే అనున్న ప్రతీసారీ బీజేపీ విక్టరీలు సాధిస్తోంది. మొన్న హరియాణా, ఈరోజు మహారాష్ట్ర...రెండు చోట్లా ఢంకా బజాయించింది. దీని వెనుక కారణాలు ఏంటి? Short News | Latest News In Telugu | నేషనల్
అమెరికా కేసులతో సతమతమవుతున్న అదానీకి మహారాష్ట్రలో మహాయుతి గెలుపు కాస్త ఊరటను ఇచ్చింది. 3 బిలియన్ డాలర్ల ధారావి ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/25/ZXE8E24dirSGPBJd8RMf.jpg)
/rtv/media/media_files/2024/11/25/oLUTe4g7ut0U6GWobI2l.jpg)
/rtv/media/media_files/2024/10/27/NfjYu3JLNOYk3CXs9uRN.jpg)
/rtv/media/media_files/2024/11/25/aNcPR16jMium2w5ew2Pp.jpg)
/rtv/media/media_files/2024/11/05/TezeZWaq0dX1iPb4XG6K.jpg)
/rtv/media/media_files/2024/11/23/ek6rSBXjHEiYdeMQH8dU.jpg)
/rtv/media/media_files/2024/11/23/l7VfKJo77TlbHS5ZIlWu.jpg)
/rtv/media/media_files/2024/11/23/sLavtH657uNQx7u4TYYf.jpg)
/rtv/media/media_files/2024/11/23/SIWnIxYLTLvktaPLjgOF.jpg)
/rtv/media/media_files/2024/11/23/AySz4orHAGSog1Mi5l7K.jpg)