వాయనాడ్ లో ప్రియాంక గాంధీ సంచలన విజయం సాధించారు. దీనిపై ఆమె అన్న, కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లో ప్రియాంక గెలవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
రెండున్నరేళ్ళ పనితనం కనిపించింది. మౌనంగానే ఎదగమని...అంటూ ఎక్కువ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయిన ఏక్‌నాథ్‌శిండే కు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. మరి కొద్ది సేపట్లో అన్ని లెక్కలూ తేలిపోనున్నాయి. నేడు ఉదయం 8.30 నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్టీఎల్ లో ఉన్న ఇళ్ళకు పర్మిషన్లు ఉంటే వాటిని కూల్చమని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనే అనిపిస్తోంది అంటున్నారు ఉక్రెయిన్ మాజీ జనరల్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తెలంగాణలో 13 కొత్త నర్సింగ్ కాలేజీలకు పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయి. 13 జిల్లాల్లో ఇవి ఉండనున్నాయి. ఒక్కో నర్సింగ్ కాలేజీలో 60 సీట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మొదటి టెస్ట్ మొది రోజు ఆట ముగిసింది. బ్యాటాంగ్‌లో ఎప్పటిలానే నిరాశపర్చిన టీమ్ ఇండియా బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మెగా ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు గట్టిగా సమాధానాలు చెబుతూ వస్తున్నాడు అల్లు అర్జున్. తాజాగా అన్‌స్టాపబుల్ షోలో మరోసారి మెగాఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చాడు బన్నీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
చాలారోజుల తర్వాత వారం ముగింపులో ఈరోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1961 పాయింట్ల (2.54%) పెరుగుదలతో 79,117 వద్ద ముగిసింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఇరాన్ దాడులను తాము ప్రత్యక్షంగా చూశామంటున్నారు ప్రయాణికులు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించామని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/23/W1STBT13eKZ8NnrkAWUE.jpg)
/rtv/media/media_files/2024/11/23/DOo7YvL0wNtjVHALD7cP.jpg)
/rtv/media/media_files/2024/11/22/ymLaSBQldz5n423aVbfx.jpg)
/rtv/media/media_files/2024/10/30/UpUkx4fW72k9096Bj33Z.jpg)
/rtv/media/media_files/2024/11/22/ODZHviMJAJhwPHFM8Llp.jpg)
/rtv/media/media_files/2024/11/22/GU8Oefod9M9RIiMbemuQ.jpg)
/rtv/media/media_files/2024/11/22/7WqCrhgqgozt8w3hTItI.jpg)
/rtv/media/media_files/2024/11/22/nuulazJnM19yGQkCObNp.jpg)
/rtv/media/media_files/M6yGrZe9uIjCB6nwhgSb.jpg)
/rtv/media/media_files/2024/11/22/vuhxgGAye9c9IeOjwCEP.jpg)