author image

Manogna alamuru

USA: మెక్సికో, కెనడా రెండూ అమెరికాలో విలీనవ్వడమే మంచిది– ట్రంప్
ByManogna alamuru

కెనడా, మెక్సికోలు అమెరికాలో విలీనం కావడమే మంచిదంటూ మళ్ళీ వ్యాఖ్యలు చేశారు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాటికి భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ పనే బెటర్ అని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Supreme Court: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము– సుప్రీంకోర్టు
ByManogna alamuru

మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేము అంటూ పశ్చిమ బెంగాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TS: తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదించిన ప్రభుత్వం
ByManogna alamuru

తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Tomato: భారీగా పతనమైన టమోటా ధర... కిలో ఒక్క రూపాయికే
ByManogna alamuru

టమోటా ధర ఒక్కసారే భారీగా పతనమైంది. కిలో ఒక్క రూపాయికే పడిపోయింది. దీంతో పెట్టుబడులు కాదు కదా కనీసం కిరాయి కూడా దక్కక రైతులు అల్లల్లాడిపోతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | కర్నూలు | Short News

Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు
ByManogna alamuru

తిరుమలలో భక్తులను ఒక కారు ఒక్కసారిగా భయపెట్టింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగడంతో భక్తులు పరుగులు తీశారు. అయితే అగ్నిమాపక ఇబ్బంది సమయానికి చేరుకుని మంటలను ఆపడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తిరుపతి

Syria: సిరియాలో కల్లోలం..డమాస్కస్ తిరుబాటుదారుల వశం
ByManogna alamuru

సిరియాలో తిరుగుబాటు దారుల డామినేషన్ పెరిగిపోతోంది. ఇప్పటికే అక్కడ పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రెబల్స్..ఇప్పుడు రాజధాని డమాస్కస్‌ను కూడా స్వాధీనం చేసుకోబోతున్నారు అని తెలుస్తోంది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

TGPSC: 1,368 కేంద్రాల్లో గ్రూప్–2 ఎగ్జామ్
ByManogna alamuru

 ఈనెల 15, 16 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1, 368 కేంద్రాల్లో గ్రూప్–2 పరీక్ష నిర్వహించనున్నామని టీజీపీఎస్సీ తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | టాప్ స్టోరీస్

Crime: కడపలో ప్రమోన్మాది ఘాతుకం..ఇంటికెళ్ళి మరీ కత్తితో పొడిచి..
ByManogna alamuru

కడప జిల్లాలో ఘోరం జరిగింది. తనను ప్రేమించలేదని పిచ్చెక్కిపోయిన కులయప్ప అనే ప్రేమోన్మాది షర్మిల అనే యువతి ఇంటికెళ్ళి మరీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | క్రైం

HYD: బీజేపీ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది–జేపీ నడ్డా
ByManogna alamuru

ఏడాదైంది కానీ కాంగ్రెస్ మాత్రం తన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా. కాంగ్రెస్ తన స్వలాభం కోసమే పని చేస్తుందని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | రాజకీయాలు | తెలంగాణ

ముక్కలయ్యేందుకు సిద్ధంగా  కూటమి..హ్యాండ్ ఇస్తున్న మిత్ర పక్షాలు
ByManogna alamuru

2024 ఎన్నికల్లో బీజేపీని కాస్త అయితే ఆపగలిగింది కానీ  అధికారంలోకి రాకుండా చేయలేకపోయింది. తరువాత చాలాచోట్ల జరిగిన ఎన్నికల్లో కూడా  ప్రభావం చూపించలేకపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు