ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా నెల రోజులే ఉంది. తొలిరోజే దాదాపు 25 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
ఇరాన్ లో మహిళల బతుకు మరింత నరకం అవనుంది. అక్కడి కొత్త చట్టాలు వారి హక్కులను మరింత దిగజార్చనున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 ఇండియన్ సినిమాను రూల్ చేస్తోంది. ఇంతకు ముందు ఏ సినిమా సాధించలేని విజయాన్ని ఇది సాధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
భారత్–ఆస్ట్రేలియా టెస్ట్ లో మనవాళ్లు ఘోరంగా విఫలమవుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంచనాలకు తగ్గట్టు ఆడట్లేదు. దీనీ ప్రభావం వారి టెస్ట్ ర్యాంకింగ్స్ మీద కూడా పడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఏటీఎంల ద్వారా పీఎఫ్ ను విత్‌డ్రా చేసుకునే విధంగా త్వరలో ఏర్పాట్లు చేస్తామని కార్మికశాఖ కార్యదర్శి సుమిత దావ్రా తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తైవాన్ ద్వీపం చుట్టుపక్కల సముద్ర జలాలను చైనా ఆక్రమిస్తోంది. మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా డ్రాగన్ కంట్రీ తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బంగ్లాదేశ్‌లో వరుసగా మైనారిటీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం పడిపోవడానికి ఇవి కూడా ఒక కారణం అయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రేపు జల్ పల్లి లోని జరిగిన ఘటన పై సీపీ విచారణ చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
మీడియాపై దాడి చేయడమే కాక జర్నలిస్టులను మైక్‌తో కొట్టిన మోహన్ బాబు మీద మండిపడ్డారు సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ వ్యవస్థాపకులు రవిప్రకాష్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 11 లక్షల 70 వేల మంది పిల్లలు స్కూలు మానేశారని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T143511.935.jpg)
/rtv/media/media_files/2024/12/11/0MFDciCwNvzPHcqy9txQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-17T204922.596.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohith-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/epfo-1-jpg.webp)
/rtv/media/media_files/2024/12/11/tHa7xn5t2ERNP4oD5SWG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-04T182313.362.jpg)
/rtv/media/media_files/2024/12/09/QG1IVyTT1Y7xOwmPMUGH.jpg)
/rtv/media/media_files/2024/12/10/dCpSZEV67FzQ78GEs5Wy.jpg)
/rtv/media/media_files/2024/12/10/94p94vyxZyqFqwYfcdn1.jpg)