రూ. 8,821 కోట్లతో రాజధానిలో పనులు చేపట్టేందుకు అథారిటీ అనుమతి లభించిందని మంత్రి నారాయణ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Manogna alamuru
తన కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్ బాబు స్పందించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనోజ్ ఈరోజు గుండెల మీద తంతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
కర్ణాటలోని బెలగావి రణరంగంగా ఆరింది. అక్కడ లింగాయత్ పంచమసాలి వర్గీయులు తమకు విద్య, ఉద్యోగ రంగాల్లో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
సిరియాలో కొన్నేళ్ళ అణిచివేతకు ముగింపు పలికారు. నిరంకుశ పాలకుడు అయిన అసద్‌ను దేశం నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు అక్కడ ప్రజలు సైద్నాయలో తమ ఆత్మీయుల కోసం వెతుక్కుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఢిల్లీలో ప్రస్తుతం ఆప్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు పార్టీలు ఫైటింగ్ చేసుకుంటున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తెలంగాణలో గ్రూప్–2 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. వీటిని వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినందువలన వాటిని వాయిదా వేయడానికి కుదరదని తేల్చి చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
సిరియాలో నిరంకుశపాలనకు ముగింపు పలికారు. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. దీని తర్వాత ఆయన ఇంటిని సిరియా ప్రజలు కొల్లగొట్టారు. ఇందులో అత్యంత విలువైన వస్తువులను ఎత్తుకెళ్ళిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం నడుం బిగించింది. దీని కోసం హెచ్–సిటీ అనే ప్రాజెక్టును మొదలుపెట్టనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
టీడీపీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో అక్కడ రాజకీయాలు బాగా వేడెక్కెతున్నాయి. ఈ క్రమంలో పార్టీ మధ్య పోస్టర్ వార్ మొదలైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/10/PRcIKfyDkdhkEfzLRF2W.jpg)
/rtv/media/media_files/2024/12/10/BysnJb7I8SrqRtnTiqhe.jpg)
/rtv/media/media_files/2024/12/10/XTrpxWTorXaib75esZEs.jpg)
/rtv/media/media_files/2024/12/10/QcGp7eCW6h5rsKHK0hOT.jpg)
/rtv/media/media_files/2024/12/10/Ex6Gklb72wejV76ZtToR.jpg)
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
/rtv/media/media_files/2024/12/10/z7VIuB3r5xzzRBZO3FdZ.jpg)
/rtv/media/media_files/2024/11/14/pYi9k3l73g6WAvNyJmT5.jpg)
/rtv/media/media_files/2024/12/09/ZEdDNaUttkRFQaTH4CIN.jpg)
/rtv/media/media_files/2024/12/09/jsi3V56KpD5Hz5Ij94zE.jpg)