ఐక్యరాజ్య సమితి భద్రతా మండలలో పాక్‌కు చోటు దొరికింది. తాత్కాలిక సభ్య దేశంగా రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్‌కు అవకాశం వచ్చింది. రెండేళ్లపాటూ పాకిస్తాన్ ఐరాస భద్రతామండలిలో ఉంటుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
మేడ్జల్ దగ్గర ఉన్న సీఎఆర్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌ల్లో కెమెరాలు అమర్చారని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
న్యూ ఇయర్ వేళ అమెరికాలో జరిగిన మారణకాండ పెను విషాదాన్నే మిగిల్చింది. ఈ చర్యకు పాల్పడిన దుండుగుడు టెక్సాస్ కు చెందిన జబ్బార్‌గా గుర్తించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పుష్ప–2 నిర్మాతలకు ఊరట లభించింది. నిర్మాతలు రవిశంకర్, నవీన్‌ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
పదిరోజులు బోరు బావిలో ప్రాణాల కోసం పోరాడింది. కానీ బయటకు వచ్చిన కొన్ని గంటల్లో మరణించింది. రాజస్థాన్‌లో కోట్ పుతలీ–బహరోడ్ జిల్లాల్లో మూడు ఏళ్ళ చేతన మృతి అక్కడ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ నేషనల్
ఎన్నో ఆశలను మరెన్నో ఆశయాలను మోసుకుంటూ కొత్త సంవత్సరం వచ్చేసింది. కేరింత నడుమ, అంతులేని ఉత్సాహంతో అందరూ కొత్త ఏడాది ఘనంగా ఆహ్వానించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ఆక్రమణలను తొలగించడంపై హైడ్రా ప్రవర్తించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
న్యూఇయర్ సందర్భంగా తైవాన్‌కు చైనా అధ్యక్షడు జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. తైవాన్‌తో తమ పునరేకీకరణను ఎవరూ ఆపలేరని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
న్యూ ఇయర్ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలు మునిగి తేలుతున్నాయి. పార్టీలు, సంబరాల హాడావుడిలో అందరూ బిజీగా గడుపుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
2024 ఏడాది బ్యాంకులకు కష్టకాలమనే చెప్పాలి. ఈ యేడు చాలా బ్యాంకులు నష్టపోయాయి. ఇందులో ఎన్ని ఉన్నాయో తెలుసా.. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/02/MQjiqE5aQD90DXA0lCrJ.jpg)
/rtv/media/media_files/2025/01/02/sPv0MfiJXZf8Dow4XNif.jpg)
/rtv/media/media_files/2025/01/02/LHbOsAX1a5CoztYpSlTS.jpg)
/rtv/media/media_files/2025/01/02/lANrAWMNMWDzFKXFI1ws.jpg)
/rtv/media/media_files/2025/01/02/WePFLMnjbIbgsFF1IaPm.jpg)
/rtv/media/media_files/2024/12/31/w9O0nycsSqEr8tzWfwnC.jpg)
/rtv/media/media_files/jHnmqyQYVPF1ShKzGqCX.jpg)
/rtv/media/media_files/2024/10/20/GvvslLXhoAhSohvUD6mR.jpg)
/rtv/media/media_files/2024/12/29/PsM7Z8snev4gCbqCpQWv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BANKS-jpg.webp)