ఇంకొక్క రోజులో 2024 ఏడాది ముగిస్తోంది. 2025 కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు దేశమంతా సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది రాజకీయాల్లోకి కొందరు సెలబ్రిటీలు వచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ 2024లో మాత్రం పెద్ద హీరోలు మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిచనున్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
తన ట్రెజరీ డిపార్ట్‌మెంట్ మీద చైనా సైబర్ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపిస్తోంది. వర్క్ స్టేషన్లలో కీలక పత్రాలను దొంగలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును జనవరి 9 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అందరి కంటే రిచ్ అని చెబుతున్నారు. కళ్ళు చెదిరే ఆస్తులతో దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో.. చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
స్కాట్ లాండ్‌లో రీసెంట్‌గా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్ధిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృత దేహం కనిపించిందని పోలీసులు చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దక్షిణ కొరియా జెజు విమాన ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న ఇద్దరు తప్ప అందరూ చనిపోయారు. వీరిలో ఒకరు మహిళ కాగా మరొకరు పురుషడు లీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నితీష్ రెడ్డి సెంచురీతో మెల్‌బోర్న్ టెస్ట్ గెలుస్తారు అనుకున్నారు. టెస్ట్ ను డ్రాగా ముగిస్తారని ఆశించారు. కానీ ఆస్ట్రేలియా చేతిలో 184 పరుగుల భారీ తేడాతో టీమ్ ఇండియా పరాజయం పాలైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/30/i2OhrO4ZA7kegHypqSna.jpg)
/rtv/media/media_files/2024/12/31/xcx74191mhLDY8bdAvIO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/apsrtc-jpg.webp)
/rtv/media/media_files/2024/12/31/QEpMkTe35ME9XqwIykdO.jpg)
/rtv/media/media_files/2024/11/16/Nysplz6fONocizoblim2.jpeg)
/rtv/media/media_files/2024/12/24/oNwPUsabcoS9upsOuxSF.jpg)
/rtv/media/media_files/2024/12/31/rQzjftZhwxsN5lT2nmUK.jpg)
/rtv/media/media_files/2024/12/31/kz2LN6yhGtIkALaXFr3B.jpg)
/rtv/media/media_files/2024/12/30/vyBB0bhA940EC7fxFttQ.jpg)
/rtv/media/media_files/2024/12/31/pSIUT019tqZTvUjPuBFF.jpg)