వీర్యదానం ద్వారా 12 దేశాల్లో తనకు 100 మంది పిల్లలున్నారని చెప్పిన ఆయన ఇప్పుడు తాను వీలునామా రాశానని..సంపదను అంతా తన సొంత పిల్లలతో పాటూ వంద పిల్లలకూ దక్కేలా రాశానని తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
ఇజ్రాయెల్ అణు స్థావరాలపై అటాక్ చేస్తుంటే..ఇరాన్ మాత్రం ఆసుపత్రులు, భవనాలే టార్గెట్ గా దాడులు చేస్తోంది. తాజాగా క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత క్రికెట్ లో కొత్త అధ్యాయం ఈ రోజు మొదలవబోతోంది. రోహిత్, విరాట్ లేని జట్టు..అనుభవం లేని కొత్త కెప్టెన్ గిల్ సారథ్యంలో టెస్ట సీరీస్ ఆడనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
చైనా బోయింగ్ విమానాలు ఇరాన్ లోకి వచ్చాయని యూఎస్ కు చెందిన ఫాక్స్ న్యూస్ చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాల్గొంటుందని...ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సన్ నెట్ వర్క్ కు సంబంధించి దయానిధి మారన్..కళానిధి మారన్ కు లీగల్ నోటీసులు పంపడంతో విషయం అందరికీ తెలిసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్నందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కాంగ్రెస్ మాజీ అధినేత్రి, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ మరలా అస్వస్థత పాలయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా విజయానికి చేరువ కగానే ఆసీస్ ప్లేయర్లు తమపై స్లెడ్జింగ్ కు దిగిందని కెప్టెన్ బవుమా చెప్పాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఇరాన్ పై ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేస్తోంది. ఇరాన్ లో ఇరాన్ చమురు డిపోలు, శుద్ధి కర్మాగారాల నుంచి అణు కేంద్రాల వరకు అన్నింటిపైనా దాడులు చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు