గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 21 సైత్రాలను రూపొందించారు. దీనికి ఇప్పటికే ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 6.9గా నమోదయింది. దీని వలన సముద్రంలో అలజడులు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఇజ్రాయెల్ , హమాస్ మధ్య యుద్ధం ముగించేందుకు ట్రంప్ 21 శాంతి సూత్రాల ప్రణాళికనురూపొందించారు. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం కూడా తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
బంగ్లాదేశ్ లో పరిస్థితులు మళ్ళీ ఉద్రిక్తంగా మారాయి. అక్కడి మైనార్టీలు ఇండియాలో కలుస్తామంటూ ఆందోళనలు ప్రారంభించారు. నిరసనలతో చత్తో గ్రామ్ అట్టుడుకుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. దీని శిథిలాల కింద 65 మంది చిక్కుకున్నారు. ఒక విద్యార్థి మృతి చెందాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
లండన్ లో జాత్యాహంకారం మితి మీరిపోయింది. భారతీయులపై వివక్షను మరోసారి బయట పెట్టారు. అక్కడ గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు రాస్తూ తమ బుద్ధిని బయటపెట్టుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
గాజాలో యుద్ధం ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. యుద్ధ ముగింపుకు అమెరికా సూచించిన 21 సూత్రాల శాంతి ఫార్ములాకు ఆయన ఒప్పుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
నా చేతి నుంచి ట్రోఫీ తీసుకోలేదు కాబట్టి...దానిని ఎప్టికీ తిరిగినవ్వని భీష్మించుకుని కూర్చున్నారు పాకిస్తాన్ మంత్రి నఖ్వీ. ఒకరోజు గడిచినా ఇప్పటికీ ట్రోపీ, మెడల్స్ భారత్ ఆటగాళ్ళను చేరుకోలేదు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
టీ 20 వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ సెలబ్రేషన్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే మూమెంట్ ను కెప్టెన్ స్కై ఫాలో అయ్యాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/30/trump-warning-1-2025-09-30-23-10-58.jpg)
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/07/08/trump-netanyahu-2025-07-08-09-16-04.jpg)
/rtv/media/media_files/2025/09/30/bangaldesh-2025-09-30-10-52-53.jpg)
/rtv/media/media_files/2025/09/30/indonesia-2025-09-30-09-17-44.jpg)
/rtv/media/media_files/2025/09/30/london-gandhi-2025-09-30-08-45-03.jpg)
/rtv/media/media_files/2025/09/30/trump-netanyahu-2025-09-30-07-43-31.jpg)
/rtv/media/media_files/2025/09/29/celebrations-2025-09-29-05-55-56.jpg)
/rtv/media/media_files/2025/08/15/modi-2025-08-15-09-25-45.jpg)