author image

Sameera

Foreign Students: విదేశీ విద్యార్థులపై మరో బాంబ్..ప్రవేశాలపై వైట్ హౌస్ కీలక ఆదేశాలు
BySameera

తాజాగా ప్రభుత్వం నిధులు కావాలంటే విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లను పరిమితం చేయాలని యూనివర్శిటీలకు వైట్ హౌస్ ఆదేశాలు జారీ చేసింది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Putin Warning: భారత్ ను అవమానిస్తే ఒప్పుకునేది లేదు..యూఎస్ కు  పుతిన్ వార్నింగ్
BySameera

రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో అమెరికా...భారత్ మీద ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని హెచ్చరించారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India-China: భారత్, చైనాల మధ్య విమానాలు..అక్టోబర్ 26 నుంచి..
BySameera

భారత్, చైనాల మధ్య తిరిగి రాకపోకలు ప్రారంభం అవనున్నాయి. అక్టోబర్ 26 నుంచి ఇరు దేశాల మధ్య ఫ్లైట్లు తిరుగుతాయని భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Womens World Cup: మహిళల వరల్డ్ కప్ లోనూ షేక్ హ్యాండ్ లు ఉండవు..భారత్, పాక్ మ్యాచ్ పై బీసీసీఐ
BySameera

ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లు ఆడినా..ఎక్కడా వారితో మాట్లాడలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ లోనూ అదే రిపీట్ కావొచ్చని చెబుతున్నారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Micro Soft: విండోస్ 10 వాడుతున్నారా..అయితే వెంటనే 11కు అప్డేట్ అవ్వండి..ఇంకొన్ని రోజులే గడువు..
BySameera

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మరి కొన్ని రోజుల్లో ఎండ్ అవబోతోంది. అక్టోబర్ 14 నుంచి ది అందుబాులో ఉండదు. అందుకే దీనిని వాడుతున్న వాళ్ళు అందరూ విండోస్ 11కు అప్డేట్ అవ్వాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. టెక్నాలజీ | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

H-1B Visa: ట్రంప్ పిచ్చి చేష్టలు.. భారతీయులకు దెబ్బ మీద దెబ్బ
BySameera

ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ లో ఉంది. దీని కారణంగా చాలా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ ఎఫెక్ట్ హెచ్ 1బీ వీసాల మీద కూడా పడనుందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Shut Down: యూఎస్ షట్ డౌన్ ఎఫెక్ట్..వారానికి 15 బిలియన్ డాలర్లు..43 వేలమంది నిరుద్యోగులు..
BySameera

అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. నిధుల బిల్లుల విషయంలో సెనేట్లు ఏకభిప్రాయనికి రాకపోవడంతో షట్ డౌన్ ప్రారంభం అయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Kantara Chapter 1 : అద్భుత దృశ్యాలతో ఆకట్టుకుంటున్న కాంతారా చాప్టర్ 1..మరోసారి హిట్ కొట్టిన రిషబ్ శెట్టి
BySameera

కాంతారా సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి. గూబ్ బంప్స్ సీన్స్, అదిరిపోయే సంగీతం, విజువల్ వండర్ తో మెస్మరైజ్ చేసిన రిషబ్ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1తో మళ్ళీ వచ్చేశారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: న్యూ యార్క్ లో ఘోర ప్రమాదం...ఎయిర్ పోర్ట్ లో ఢీకొన్న రెండు విమానాలు
BySameera

న్యూ యార్క్ లోని లా గార్డియా ఎయిర్ పోర్ట్ లో పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ రెండు డెల్టా విమానాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. విమానాలకు పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

GAZA: గ్రెటా థెన్ బర్గ్ ను అరెస్ట్ చేసిన ఇజ్రాయెల్ ఫోర్స్..గాజాలో సహాయం అందిస్తుండగా..
BySameera

గాజా స్ట్రిప్ లో మానవతా సాయం అందించడానికి ప్రయత్నించిన నౌకలను ఇజ్రాయెల్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇందులో స్వీడిష్ మానవతావాది గ్రెటా థన్ బర్గ్ కూడా ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు