ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్ అతి పెద్ద ఎయిర్ బేస్ బాగ్రామ్ ను తిరిగి ఇచ్చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు. దీనిని తాలిబన్ ప్రభుత్వం వ్యతిరేకించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మరో నిరాశ ఎదురైంది. ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన అవ్వాల్సిన ఓజీ ట్రైలర్ మరోసారి వాయిదా పడింది. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
బగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇవ్వకపోతే అఫ్గానఇస్తాన్ పై కఠిన చ్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడెన్ గా హెచ్ 1- బీ వీసాల ఫీజును పెంచేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేగింది. ముఖ్యంగా భారత్, చైనాల్లో. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హెచ్ 1- బీ వీసాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న బాంబు పేల్చారు. వీసా వార్షిక రుసుము లక్ష రూపాలయకు పెంచడం పెను సంచలనానికి దారి తీసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పసికూన ఒమన్ పై చెమటోడ్చి మ్యాచ్ గెలిచింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో ఈరోజు జరిగిన నామమాత్తరపు మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత జట్టు నెగ్గింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
నాటో దేశాలను రష్యా రెచ్చగొడుతోంది. శుక్రవారం నాడు మూడు రష్యన్ మిగ్-31 యుద్ధ విమానాలు ఎస్టోనియా గగనతలంలోకి ప్రవేశించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు అబుదాబిలో ఇండియా, ఒమన్ కు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ నేత ఇల్హాన్ ఒమర్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా ఆమెపై ట్రంప్ మరోసారి మాటల దాడి చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
కొన్ని రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఋరోజు నష్టాల్లో జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలత ఉన్నా కూడా మన సూచీలు మాత్రం డౌన్ ట్రేడవుతున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/21/afghanistan-2025-09-21-20-40-38.jpg)
/rtv/media/media_files/2025/01/09/ocm9ey7A3ePvtxZpHmvC.jpg)
/rtv/media/media_files/2025/09/21/trump-warning-2025-09-21-09-20-45.jpg)
/rtv/media/media_files/2025/09/10/trump-2025-09-10-08-53-47.jpg)
/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
/rtv/media/media_files/2025/09/20/oman2-2025-09-20-00-51-53.jpg)
/rtv/media/media_files/2025/09/19/nato-2025-09-19-22-46-04.jpg)
/rtv/media/media_files/2025/09/19/oman-2025-09-19-22-16-07.jpg)
/rtv/media/media_files/2025/09/19/omar-2025-09-19-11-19-02.jpg)
/rtv/media/media_files/2025/07/31/stock-market-losses-2025-07-31-10-25-34.jpg)