author image

Sameera

Stocks To Buy: ఈ 5 స్టాక్స్ ను కొంటే డబ్బే డబ్బు.. ఏకంగా 49% రాబడి!
BySameera

GHCL, మారికో, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ఇండిగో వీటిల్లో పెట్టుబడి పెడితే ఆదాయం పక్కా అని అంటున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

TN: బాధితులను కలుస్తా, అనుమతివ్వండి..డీజీపీకి లేఖ రాసిన విజయ్
BySameera

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Russia-Ukraine War: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ
BySameera

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయుడు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Rohith Sharma: నా నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థమైంది..కెప్టెన్సీ తొలగింపుపై రోహిత్ స్పందన
BySameera

2027 వరల్డ్ కప్ ఆడటమే తన లక్ష్యమని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో సారి స్పష్టం చేశాడు. తాను కెప్టెన్ గా లేకపోయినా పట్టించుకోనని..జట్టు గెలవడమే తనకు ముఖ్యమని అన్నాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

H-1B Visa: హెచ్ 1బీ హోల్డర్లు ప్రయాణాలు వద్దు..కాలిఫోర్నియా యూనివర్శిటీ వార్నింగ్
BySameera

హెచ్ 1బీ వీసాదారులు ఇప్పుడు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది అంటోంది కాలిఫోర్నియా యూనివర్శిటీ. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Canada PM Carney: ఇండియా-పాక్ మధ్య శాంతి..ట్రంప్ కు కెనడా ప్రధాని కార్నీ ప్రశంసలు..
BySameera

భారత్, పాకిస్తాన్ మధ్య శాంతికి మీరే కారణం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కెనడా ప్రధాని కార్నీ ప్రశంసించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Rajasthan: హైవే పై పేలుడు..గ్యాస్ సిలెండర్ల ట్రక్కును ఢీకొన్న మరో ట్రక్కు
BySameera

రాజస్థాన్ లో హైవేపై భారీ యాక్సిడెంట్ జరిగింది. గ్యాస్ సిలెండర్లతో వెళుతున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టడంతో పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించింది. నిన్న అర్థరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..టికెట్ డేట్ల ఛేంజ్..
BySameera

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్. ఇక మీదట టికెట్ బుక్ చేసుకున్నాక కూడా ప్రయాణ తేదీని మార్చుకోవచ్చని చెప్పింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

80's Stars: రీయూనియన్ చిరుత..వైరల్ అవుతున్న 80s స్టార్ల కలయిక వీడియోలు
BySameera

80sలో ఓ ఊపుఊపిన దక్షిణాది నటులు రీసెంట్ గా రీయూనియన్ అయ్యారు. ఫారెస్ట్ అండ్ చిరుత థీమ్ తో ఆడుతూ పాడుతూ గడిపారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

Stock Market: రాకెట్ లా దూసుకెళ్ళిన సెన్సెక్స్..లాభాల్లో స్టాక్ మార్కెట్
BySameera

ఈరోజు భారత స్టాక్ మార్కెట్ బలంగా మొదలైంది. ప్రారంభం నుంచే లాభాల్లో దూసుకెళుతోంది. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 82,200 పైన ట్రేడవుతుండగా.. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 25,200 వద్ద ఉంది.  Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు