హెచ్ 1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచేసింది అమెరికా ప్రభుత్వం . దీన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేసింది. ఇది ట్రంప్ అధికార పరిధిని మించినదని దావాలో చెప్పింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమౌతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చిస్తానని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Kohli Autograph: హుర్రే...కోహ్లీ ఆటోగ్రాఫ్ దొరికింది..ఆనందంతో కిందపడి దొర్లిన పిల్లాడు..వీడియో వైరల్
BySameera
కింగ్ కోహ్లీ అంటే క్రేజీ...అది ఇండియా అయినా ఆస్ట్రేలియా లోనైనా సరే. అలాంటి కోహ్లీ ఆటో గ్రాఫ్ దొరికితే..ఆనందంతో గెంతులేయాల్సిందే. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
గాజా శాంతి ఒప్పందం తర్వాత హమాస్ సృష్టిస్తున్న రక్తపాతంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అంతర్గత హింసను ఆపకపతే...సైనిక చర్య తీసుకుంటామని హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీకి అర్హులు అయ్యేలా...ఇంతకు ముందున్న నిబంధనను తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
BySameera
అయితే భారత్ మాత్రం వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదని..అలాంటి ప్రామిస్ లు ఏమీ చేయలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
కర్నూలులో ఈవాళ జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు హిందీలో మాట్లాడారు. దీనికి ప్రధాని మోదీ ఫిదా అయిపోయారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
భారత్ అన్ని రకాలుగా దూసుకుపోతోంది. తాజాగా చైనాను ఓవర్ టేక్ చేస్తూ ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళం ఉన్న దేశంగా నిలిచింది ఇండియా. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఇందులో పాకిస్తాన్ సైన్యాన్ని బట్టలు ఊడేలా తరిమి తరిమి కొడుతోంది తాలిబాన్ సైన్యం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
భారత్, అమెరికా సంబంధాలను అధ్యక్షుడు ట్రంప్ తన స్వార్థం కోసమే చెడగొడుతున్నారంటూ డొమోక్రాట్ లీడర్, మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ సంచలన ఆరోపణలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/26/trump-h1b-visa-2025-09-26-10-00-08.jpg)
/rtv/media/media_files/2025/08/15/trump-putin-2025-08-15-09-23-02.jpg)
/rtv/media/media_files/2025/10/17/kohli-2025-10-17-07-56-18.jpg)
/rtv/media/media_files/2025/10/10/trump-2025-10-10-18-11-57.jpg)
/rtv/media/media_files/2025/07/10/telangana-cabinet-meeting-2025-07-10-20-35-39.jpg)
/rtv/media/media_files/2025/07/17/ranadheer-2025-07-17-22-27-36.jpg)
/rtv/media/media_files/2025/10/16/pm-cm-2025-10-16-22-18-56.jpg)
/rtv/media/media_files/2025/10/16/indian-air-force-2025-10-16-11-44-10.jpg)
/rtv/media/media_files/2025/10/16/taliban-2025-10-16-11-08-40.jpg)
/rtv/media/media_files/2025/09/26/trump-shehabaz-2025-09-26-09-28-16.jpg)