author image

Sameera

Russia-Ukraine War: ట్రంప్, పుతిన్ బుడాపెస్ట్ మీట్ క్యాన్సిల్..టైమ్‌ వేస్ట్‌ అన్న అమెరికా అధ్యక్షుడు
BySameera

ఎన్ని ప్రయత్నాలు చేసినా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్ల కావడం లేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

White House Diwali: వైట్ హౌస్‌లో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
BySameera

భారత ప్రజలకు శుభాకాంక్షలు చెప్పి...భారత ప్రధాని మోదీతో రష్యా చమురు గురించి తనకు హామీ ఇచ్చారని పునరావృతం చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Delhi: దీపావళికి ముందే ఢిల్లీలో GRAP-2 ఆంక్షలు అమలు..
BySameera

ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. అక్కడ వాయు నాణ్యత బాగా పడిపోయింది. దీంతో ఢిల్లీలో గవర్నమెంట్ GRAP-2 ఆంక్షలు అమలు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Elections: బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా జేఎంఎం? ఆరుస్థానాల్లో అభ్యర్థులు
BySameera

బీహార్ ఎన్నికలలో ఇప్పటి వరకు ఇండియా కూటమిలో భాగస్వామి అయిన జేఎంఎం పార్టీ ఈ సారి మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

No King Protest: ట్రంప్ అధ్యక్ష పదవికి గండం? వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి..
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఆయన అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి నిరసనలు తెలుపుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

US Strikes 'Drug-Carrying Submarine': మేము దాడి చేయకపోతే..25వేల మంది చనిపోయేవారు..జలాంతర్గామి దాడిపై ట్రంప్ సమర్ధన
BySameera

కరేబియన్ సముద్రంలో జలాంతర్గామిపై దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్ధించుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

US Waring On Hamas: గాజాపై దాడికి హమాస్ ప్లాన్...హెచ్చరించిన అమెరికా
BySameera

గాజాపై హమాస్ దాడి చేయొచ్చని అమెరికా హెచ్చరించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అందిందని చెప్పింది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India VS Australia: ఈరోజు నుంచేభారత్-ఆస్ట్రేలియా వన్డే సీరీస్..కెప్టెన్‌గా గిల్..రో-కోలకు పరీక్ష
BySameera

కళ్ళన్నీ సీనియర్ బ్యాటర్లురోహిత్, విరాట్‌ల మీదా..మొట్టమొదటిసారి వన్డేలకు కెప్టెన్సీ చేస్తున్న శుభ్ మన్ గిల్ మీదనా ఉన్నాయి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Pak-Afghan War: కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్..ఖతార్ మధ్యవర్తిత్వం
BySameera

దాదాపు పది రోజుల పాటూ జరిగిన మారణ హోమానికి తెర పడింది. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Viral Post: బాలీవుడ్ కింగ్ షారూఖ్‌తో స్క్విడ్ గేమ్ స్టార్ సెల్ఫీ..పోస్ట్ వైరల్
BySameera

సోషల్ మీడయాలో ఇప్పుడు ఒక పిక్ బాగా వైరల్ అవుతోంది. స్క్విడ్ గేమ్ స్టార్ లీ జంగ్, మన షారూఖ్‌ ఖాన్‌తో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు