author image

Sameera

ASEAN Summit: ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ దూరం.. ట్రంప్‌తో భేటీ క్యాన్సిల్
BySameera

ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. బిజీ షెడ్యూల్ వల్లనే ఆయన దీనికి అటెండ్ కాలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Amazon: ఉద్యోగులకు ఊహించని షాక్.. 5 లక్షల మంది ఔట్!
BySameera

ఆటోమేషన్ కాదు, ఏఐ అంతకంటే కాదు...అమెజాన్ ఏకంగా రోబోలను రంగంలోకి దించేసింది. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది.   Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Saudi: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు..బానిసత్వం నుంచి బయటపడ్డ 25 లక్షల భారతీయ కార్మికులు
BySameera

సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీ కార్మికులు తరతరాలుగా మగ్గిపోతున్న బానిసత్వం నుంచి బయటపడనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

2nd One Day: ఆడిలైడ్‌లో అయినా గెలుస్తారా..రికార్డును నిలబెట్టుకుంటారా?
BySameera

టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన మొదలైంది. మొదటి వన్డేలో ఘోరంగా ఓడిపోయారు కూడా. ఈ రోజు ఆడిలైడ్‌లో రెండో వన్డే జరగనుంది. ఇందులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

USA Ban two on oil companies: రష్యన్ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు..యుద్ధాన్ని ముగించాలని పిలుపు
BySameera

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సీరియస్‌గా ఉన్నారు. బుడాపెస్ట్‌లో పుతిన్‌తో సమావేశాన్ని క్యాన్సిల్ చేశాక..రెండు రష్యన్ చమురు కంపెనీలపైన నిషేధాన్ని విధించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

India-US Trade deals: భారత్-అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందాలు..15%-16% తగ్గే అవకాశం
BySameera

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న సుంకాలు 15 నుంచి 16 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: ట్రంప్ కు ప్రతిష్టాత్మక పీస్ అవార్డ్!
BySameera

మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పీస్ పురస్కారం దక్కింది. నోబెల్ జ్యూరీ ఆయన కష్టాన్ని లెక్కలోకి తీసుకోలేదు కానీ రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్ మాత్రం గుర్తించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

USA: భారతీయులపై జాత్యాంహకార వ్యాఖ్యలు..ఆఫీస్‌ ఆఫ్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ హెడ్‌ నామినేషన్ నుంచి నామినీ ఔట్
BySameera

భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తూ విషం కక్కిన నామినీ పాల్ ఇంగ్రాసియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆఫీస్‌ ఆఫ్‌ స్పెషల్‌ కౌన్సిల్‌ హెడ్‌గా పాల్‌కు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభించలేదు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Women's World Cup: భారత్‌లోనే మహిళల వరల్డ్‌కప్ ఫైనల్..నాలుగో స్థానం కోసం టీమ్ ఇండియా ప్రయత్నం
BySameera

ఇండియా, పాకిస్తాన్ వేదికగా మహిళల వరల్డ్ వన్డే కప్ జరుగుతోంది. ఇందులో లీగ్ దశ ముగుస్తోంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ భారత్‌లోనే జరగనుంది. నవీ ముంబయ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: కశ్మీర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు భారీ భూకంపం!
BySameera

కశ్మీర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకూ అర్థరాత్రి భూకంపం కుదిపేసింది. కాశ్మీర్‌లోని శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా వంటి ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు