author image

Sameera

Bus Accident: ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది..తర్వాత కాలిపోయింది..బస్సు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి
BySameera

కర్నూలు జిల్లా చిన్న టేకూరులో బస్సు ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని...తరువాత భారీ ఎత్తున మంటలు వచ్చాయని తెలిపారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్

Kurnool Bus Accident: బస్సును ఢీకొట్టిన బైక్ డ్రైవర్ మృతి
BySameera

శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ బస్సును ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులతో పాటూ బైక్ డ్రైవర్ కూడా మృతి చెందారు.  Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

Trump VS Putin: ఆరు నెలలు వెయిట్ చేయండి నా తడాఖా ఏంటో చూపిస్తా..పుతిన్‌కు ట్రంప్ వార్నింగ్
BySameera

ఆంక్షలకు తలొగ్గేది లేదని అన్న పుతిన్ వ్యాఖ్యలకు..తమ చర్యల తీవ్రత ఏంటో ఆరు నెలలు ఆగండి తెలుస్తుంది అంటూ ట్రంప్ హెచ్చరించారు.   Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Stupid Stunt: వెస్ట్ బ్యాంక్‌ స్వాధీనం చేసుకుంటే మద్దతు ఉండదు..ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్
BySameera

వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటే అమెరికా మద్దతు పూర్తిగా ఉపసంహరించుకోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తాను అరబ్ దేశాలకు మాటిచ్చానని..అందుకే వాళ్ళు అలా చేయలేరని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

White House: ట్రంప్‌కు వత్తాసు పలికిన వైట్‌హౌస్..రష్యా చమురు కొనుగోళ్ళును భారత్ తగ్గించుకుంటుందని వాదన
BySameera

రష్యా నుంచి చమురును కొనడం భారత్ తగ్గించుకుంటుందని వైట్ హౌస్ మరోసారి పునరుద్ఘాటించింది. ట్రంప్ అభ్యర్థన మేరకే వారు ఈ పని చేస్తున్నారని తెలిపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Women's World Cup: సెమీస్ సాధించారు.. వరల్డ్‌కప్‌లో నాలుగో ప్లేస్‌లోకి దూసుకెళ్ళిన టీమ్ ఇండియా విమెన్
BySameera

మహిళ వన్డే ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా సెమీస్‌కు దూసుకెళ్ళింది. వరుస మూడు ఓటములతో డీలా పడిపోయిన భారత మహిళ జట్టు ఈ గెలుపుతో తమ సత్తా చాటుకున్నారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం..ప్రైవేట్ బస్సు దగ్ధం..30మంది మృతి
BySameera

ఈరోజు తెల్లవారు ఝామున కర్నులు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న టేకూరు దగ్గర ప్రవైట్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. 12 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కర్నూలు | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

Putin: అమెరికా మా శత్రువు...దాని బెదిరింపులకు లొంగేదేలేదు..పుతిన్
BySameera

రష్యాలోని రెండు అతి పెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. అమెరికా కండిషన్స్‌కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గమని ఆయన స్పష్టం చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో మహమ్మరి.. తొలి కేసు నమోదు!
BySameera

మరో కొత్త మహమ్మారి ముంచుకొస్తోంది. నెదర్లాండ్స్‌లో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కనుగొనబడింది. అక్కడ మంకీపాక్స్ వేరియంట్ 1బికు సంబంధించి తొలి కేసు నమోదైంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

stock Market: ఆల్‌టైమ్‌ హైలో నిఫ్టీ..భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
BySameera

ఈమధ్య కాలంలో లేనంతగా నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాను చూస్తోంది. ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయన్న వార్తలతో మార్కెట్ ఈరోజు లాభాలను చూస్తోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు