భారత్ అన్ని రకాలుగా దూసుకుపోతోంది. తాజాగా చైనాను ఓవర్ టేక్ చేస్తూ ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళం ఉన్న దేశంగా నిలిచింది ఇండియా. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఇందులో పాకిస్తాన్ సైన్యాన్ని బట్టలు ఊడేలా తరిమి తరిమి కొడుతోంది తాలిబాన్ సైన్యం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్, అమెరికా సంబంధాలను అధ్యక్షుడు ట్రంప్ తన స్వార్థం కోసమే చెడగొడుతున్నారంటూ డొమోక్రాట్ లీడర్, మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ సంచలన ఆరోపణలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మంత్రి కొండా సురేఖ, ఓఎస్డీ సుమంత్ విషయాలైమీ తనకు తెలియదు అంటున్నారు కొండా మురళి. సీశ్రీం రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవలు లేవంటూ సంచలన ప్రకటన చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
నాలుగు రోజులుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లు దాడులు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి..భారత్ తరుఫున ఆఫ్ఘాన్ పరోక్ష యుద్ధం చేస్తోందంటూ పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన ఆరోపణలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గర్షణలు చల్లారడం లేదు. 48 గంటల కాల్పులు విరమణ ప్రకటన తర్వాత కూడా నిన్న ఇరు దేశాలూ ఫైరింగ్ చేసుకున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఇక మీదట తనము ఇష్టమైన యూజర్లు కొత్త స్టేటస్ ను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ను పొందవచ్చును. Latest News In Telugu | Technology | Short News | టాప్ స్టోరీస్
రష్యా చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారత్...ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేయదని ట్రంప్ అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హైదరాబాద్ లో మంత్రి ఇంటిలో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రాగా...వారి ఎదురుగానే సురేఖ, సుమంత్ లు ఒకే కారులో బయటకు వెళ్ళిపోయారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
మంత్రి కొండా సురేఖ ఇంటిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. సుమంత్ మంత్రి ఇంట్లో దాక్కున్నాడనే ఇన్ఫర్మేషన్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/16/indian-air-force-2025-10-16-11-44-10.jpg)
/rtv/media/media_files/2025/10/16/taliban-2025-10-16-11-08-40.jpg)
/rtv/media/media_files/2025/09/26/trump-shehabaz-2025-09-26-09-28-16.jpg)
/rtv/media/media_files/2025/07/03/konda-murali-2025-07-03-14-00-25.jpg)
/rtv/media/media_files/2025/10/16/khawaja-2025-10-16-09-05-42.jpg)
/rtv/media/media_files/2025/10/16/pak-afghan-2025-10-16-08-02-07.jpg)
/rtv/media/media_files/2025/08/16/whatsapp-2025-08-16-13-26-36.jpg)
/rtv/media/media_files/2025/10/10/trump-2025-10-10-18-11-57.jpg)
/rtv/media/media_files/2025/10/16/sumanth-2025-10-16-06-09-44.jpg)
/rtv/media/media_files/2025/10/15/surekaha-2025-10-15-23-39-35.jpg)