ఇజ్రాయెల్ , హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇక మీదట రక్తపాతం ఉండదని అనుకున్నారు అందరూ. కానీ హమాస్ మాత్రం ఇంకా ఊచకోత కోస్తూనే ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
చాలా రోజుల తర్వాత దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలున్నప్పటికీ సూచీలు రాణిస్తున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
బీహార్ లో ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు తాను ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించారు సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్. పార్టీ కోసం మాత్రమే పని చేస్తానని చెప్పారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా రక్షణకు సంబంధించి సమాచారాన్ని చైనాకు పంపిస్తున్నారనే అభియోగంతో భారత సంతతికి చెందిన ఆష్లే టెల్లీస్ అరెస్ట్ అయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత జట్టు సీనియర్ ఆటగాళ్ళు వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతామని అంటున్నారు. కానీ కోచ్ గంభీర్ మాత్రం దానికి ఇంకా రెండున్నరేళ్ళు టైమ్ ఉంది..ఇప్పుడు ఆడనివ్వండి చూద్దాం అంటున్నాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
కొన్ని నెలల క్రితం ఆగిపోయిన అమెరికాకు తపాలా సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. అన్ని రకాల పోస్టల్ సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు భారత తపాలాశాఖ ప్రకటించింది. : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం రోజు రోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకుంటూ వ్యాపారాన్ని మరింత కష్టతరం చేసుకుంటున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రాజస్తాన్ లోని జైసల్మేర్ లోని బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 20మంది చనిపోయారు.మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దేశ రాజధానిలో ఆంక్షల పర్వం మొదలైంది. శీతాకాలం దగ్గర పడుతుండడంతో అక్కడ వాయు కాలుష్యం మొదలైంది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ 211కు చేరుకోవడంతో ఆంక్షల అమలును మొదలుపెట్టారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
చైనాను అస్సులు వదిలి పెట్టేదే లేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప. ఇప్పటికే వంద శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు సంద్రంలోనూ ఆంక్షలు పెడుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/15/gaza-2025-10-15-10-55-50.jpg)
/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)
/rtv/media/media_files/2025/10/15/prashath-kishore-2025-10-15-09-42-37.jpg)
/rtv/media/media_files/2025/10/15/ashly-2025-10-15-08-36-21.jpg)
/rtv/media/media_files/2025/07/26/gautam-gambhir-slammed-for-poor-tactics-after-england-makes-solid-mark-2025-07-26-16-05-11.jpg)
/rtv/media/media_files/2025/08/31/postal-services-2025-08-31-21-44-18.jpg)
/rtv/media/media_files/2025/10/11/trump-2025-10-11-16-50-36.jpg)
/rtv/media/media_files/2025/10/14/bus-2025-10-14-23-32-23.jpg)
/rtv/media/media_files/2024/12/05/ECKJAWbclOL3hFCM1ytg.jpg)
/rtv/media/media_files/2025/10/14/ship-war-2025-10-14-22-25-48.jpg)