భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఈమె భారత సంతతి వ్యక్తే కాదు...మన హైదరాబాదీ కూడా. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
2 మిలియన్లకు పైగా ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో జోహ్రాన్.. రిపబ్లికన్ కర్టిస్ స్లివా, స్వతంత్ర ఆండ్రూ క్యూమోలను ఓడించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో వర్జీనియాలో ట్రంప్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అక్కడ డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ సపాన్ బర్గర్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఇండోనేషియాలో మళ్ళీ భూకంపం సంభవించింది. ఈ వారంలో ఇక్కడ భూమి కంపించడం ఇది రెండవ సారి. సలవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఇక మీదట ఈ ఇబ్బంది లేకుండా టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల్లోగా ఎలాంటి ఛార్జీలు లేకుండా టికెట్ రద్దు చేసుకోవడం, మార్పులు చేసుకునేలాగా డీజీసీఏ మార్పులు తీసుకువస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
అమెరికాలోని లూయిస్ విల్లే ఎయిర్ పోర్ట్ సమీపంలో భారీ విమాన ప్రమాదం జరిగింది. బయలుదేరిన కొద్దిసేపటికే కార్గో ఫ్లైట్ కూలిపోయింది. : Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఆసియా కప్ టోర్నీలో నియమాలను ఉల్లంఘించిన క్రికెటర్లు అందరి మీదా ఐసీసీ చర్యలు తీసుకుంది. పాక్ క్రికెటర్ రవుఫ్ పై రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది. Short News | టాప్ స్టోరీస్ | Latest News In Telugu
BySameera
హైదరాబాద్ లోని బోయినపల్లిలో మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు తన దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వస్తున్నా నాలుగేళ్ళ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. లైంగికంగా హింసించాడు. క్రైం | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ రైల్వేస్టేషన్ దగ్గరలో గూడ్స్ రైలును ప్యాసెంజర్ ట్రైన్ వెనుక నుంచి ఢీ కొంది. ఇందులో 10 మృతి చెందారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారత విద్యార్థులకు పెద్ద షాక్ తగిలింది. ఈ ఏడాది ఆ దేశం 74 శాతం విద్యార్థి వీసాలను రిజెక్ట్ చేసింది. వరుసగా రెండో ఏడాది ఇంత మొత్తంలో వీసాలను తిరస్కరించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/05/gazala-2025-11-05-08-56-56.jpg)
/rtv/media/media_files/2025/11/05/zohran-1-2025-11-05-08-29-40.jpg)
/rtv/media/media_files/2025/11/05/viriginia-2025-11-05-08-12-34.jpg)
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/05/22/o48cOgxaOnev3BEAu0YN.jpg)
/rtv/media/media_files/2025/11/05/flight-2025-11-05-07-14-22.jpg)
/rtv/media/media_files/2025/11/05/icc-2025-11-05-06-53-58.jpg)
/rtv/media/media_files/2025/10/06/rape-2025-10-06-21-13-39.jpg)
/rtv/media/media_files/2025/11/04/train-2025-11-04-22-37-25.jpg)
/rtv/media/media_files/2025/02/07/aMYvJa5KW1lCW9ueX6CX.jpg)