రష్యాలోని రెండు అతి పెద్ద చమురు సంస్థలపై ఆంక్షలు విధించడాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. అమెరికా కండిషన్స్‌కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గమని ఆయన స్పష్టం చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
మరో కొత్త మహమ్మారి ముంచుకొస్తోంది. నెదర్లాండ్స్‌లో మంకీపాక్స్ కొత్త వేరియంట్ కనుగొనబడింది. అక్కడ మంకీపాక్స్ వేరియంట్ 1బికు సంబంధించి తొలి కేసు నమోదైంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఈమధ్య కాలంలో లేనంతగా నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్టాను చూస్తోంది. ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయన్న వార్తలతో మార్కెట్ ఈరోజు లాభాలను చూస్తోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. బిజీ షెడ్యూల్ వల్లనే ఆయన దీనికి అటెండ్ కాలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆటోమేషన్ కాదు, ఏఐ అంతకంటే కాదు...అమెజాన్ ఏకంగా రోబోలను రంగంలోకి దించేసింది. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
సౌదీ అరేబియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీ కార్మికులు తరతరాలుగా మగ్గిపోతున్న బానిసత్వం నుంచి బయటపడనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటన మొదలైంది. మొదటి వన్డేలో ఘోరంగా ఓడిపోయారు కూడా. ఈ రోజు ఆడిలైడ్‌లో రెండో వన్డే జరగనుంది. ఇందులో తప్పక గెలవాల్సిన పరిస్థితి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సీరియస్‌గా ఉన్నారు. బుడాపెస్ట్‌లో పుతిన్‌తో సమావేశాన్ని క్యాన్సిల్ చేశాక..రెండు రష్యన్ చమురు కంపెనీలపైన నిషేధాన్ని విధించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న సుంకాలు 15 నుంచి 16 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పీస్ పురస్కారం దక్కింది. నోబెల్ జ్యూరీ ఆయన కష్టాన్ని లెక్కలోకి తీసుకోలేదు కానీ రిచర్డ్ నిక్సన్ ఫౌండేషన్ మాత్రం గుర్తించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/05/putin-2025-09-05-20-14-59.jpg)
/rtv/media/media_files/2025/10/23/mpox-2025-10-23-11-17-56.jpg)
/rtv/media/media_files/2025/05/12/qdjhtEmDFweMm8jDIKHF.jpg)
/rtv/media/media_files/2025/09/10/modi-trump-2025-09-10-08-44-04.jpg)
/rtv/media/media_files/2025/10/23/robo-2025-10-23-08-34-09.jpg)
/rtv/media/media_files/2025/10/23/kafala-2025-10-23-08-15-36.jpg)
/rtv/media/media_files/2025/10/23/2nd-one-day-2025-10-23-06-35-50.jpg)
/rtv/media/media_files/2025/10/20/trump-2025-10-20-14-41-21.jpg)
/rtv/media/media_files/2025/02/14/modi-trump-wishing.jpg)
/rtv/media/media_files/2025/10/22/peace-award-2025-10-22-10-48-17.jpg)