author image

Sameera

Tariffs: సుంకాలపై రాజీకొచ్చిన ట్రంప్.. అత్యవసర సరుకులపై తొలగింపు
BySameera

సుంకాల విషయంలో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సరుకులు కొన్నింటి మీద సుంకాలను తొలగించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Election Results:  బీహార్ లో బీజేపీకి బిగ్ షాక్.. మోదీ ఆశలు మళ్లీ గల్లంతు?
BySameera

బీహార్ లో ఈ సారి తమ పార్టీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేద్దామనుకున్న బీజేపీకి షాక్ తగిలింది. ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉన్న అందులో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ అందరి కంటే ముందంజలో దూసుకుపోతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIHAR Results 2025: నితీష్-మోదీ కాంబినేషన్ హిట్.. తేజస్వీ మళ్లీ ఫెయిల్.. బీహార్ ఫలితాల్లో 5 ఆసక్తికర అంశాలు!
BySameera

బీహార్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 174 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాఘట్ బంధన్ ఓటమి దిశగా కదులుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Elections: బీహార్ లో ఆర్జేడీని ముంచిన కాంగ్రెస్.. MGB దారుణ ఓటమికి కారణం ఇదే!
BySameera

బీహార్ లో పేలవమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా ఓటమి దిశగా పయనిస్తోంది. కేవలం 20 స్ధానాల్లోనే ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Elections: ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన ఎన్డీయే
BySameera

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 123 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్న ఎన్డీయే కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Elections: రఘోపూర్ లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజ
BySameera

బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజలో ఉన్నారు. అలీనగర్‌లో గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్‌ వెనుకంజలో ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Umar Nabi: ఢిల్లీ ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఇంటి పేల్చివేత
BySameera

ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ లో ఆత్మాహుతి బాంబ్ గా ఉన్న ఉమర్ నబీ ఇంటిని అర్థరాత్రి హద్రతా దళాలు పేల్చేశాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Elections: బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
BySameera

బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Bihar Elections: కాంగ్రెస్ కంటే ఎక్కువగా ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఓట్లు..ఎగ్జిట్ పోల్స్ అంచనా
BySameera

పీపుల్స్ పల్స్ ప్రకారం, 2020లో కాంగ్రెస్ సాధించిన 9.6% ఓట్ల వాటాను జన్ సురాజ్ పార్టీ అధిగమిస్తుందని అంచనా వేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Delhi Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో కొత్త విషయాలు, కొత్త పేరు..
BySameera

ఫరీదాబాద్‌ టెర్రర్‌ మాడ్యూల్‌లో కీలకంగా ఉన్న షాహీన్‌ సయీద్‌కు జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబీకులతో సంబంధాలున్నట్లు తేలింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు