ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపించేందుకు రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇందులో ఒకటైన లుక్ ఆయిల్ కీలక చర్యలను చేపట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
రియో డి జనీరోలో భారీ యాంటీ గ్యాంగ్ విధ్వంసం సృష్టించింది. వీరు చేసిన దాడిలో పోలీసు అధికారుల సహా 64 మంది మృతి చెందారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మొంథా తుఫాన్ ప్రభావం & క్షేత్రస్థాయి పరిస్థితులపై ముంబాయి నుంచి ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
హమాస్ పదే పదే కాల్పుల విరమణకు ఉల్లంఘించిందనే ఆరోపణలతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా గాజాపై సైనిక దాడికి ఆదేశాలు జారీ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
కెన్యాలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది హంగేరియన్లు, ఇద్దరు జర్మన్ ప్రయాణికులు, ఒక కెన్యా పైలట్ సహా 11 మంది మరణించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తాను ఒక ఆడపిల్ల..తన తండ్రి మరొక ఆడపిల్లకు అన్యాయం చేశాడు. అయినా కూడా తండ్రికి సపోర్ట్ చేస్తూ నాటకాలాడింది. దేశ రాజధాని ఢిల్లీలో యాసిడ్ దాడి కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత స్టాక్ మార్కెట్ లో కొత్త పెట్టుబడి అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఐదు కొత్త కంపెనీలు ఈ వారం తమ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ లను ప్రారంభిస్తున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్ లు మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా అమెరికాతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫానుగా బలపడింది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాను కదిలింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
ఎన్నికల ముందు బీహార్ రాజకీయాల్లో తెగ మార్పులు చోటుచేసుకుంటున్నారు. ఇంతకు ముందు జేడీయూ తన పార్టీ నేతలను సస్పెండ్ చేస్తే.. తాజాగా ఆర్జేడీ కూడా 27 మందిని బహిష్కరించింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/29/luk-oil-2025-10-29-07-27-46.jpg)
/rtv/media/media_files/2025/10/29/rio-de-2025-10-29-06-55-50.jpg)
/rtv/media/media_files/2025/10/28/montha-cyclone-2025-10-28-09-28-09.jpg)
/rtv/media/media_files/2025/06/24/israel-pm-netanyahu-2025-06-24-14-40-15.jpg)
/rtv/media/media_files/2025/10/28/kenya-2025-10-28-22-23-56.jpg)
/rtv/media/media_files/2025/10/28/acid-case-2025-10-28-11-17-14.jpg)
/rtv/media/media_files/2025/10/28/ipo-2025-10-28-10-48-07.jpg)
/rtv/media/media_files/2025/06/19/donald-trump-conter-attack-to-putin-on-israel-iran-war-2025-06-19-12-33-01.jpg)
/rtv/media/media_files/2025/10/28/flights-2025-10-28-09-37-42.jpg)
/rtv/media/media_files/2025/10/28/rjd-2025-10-28-08-48-17.jpg)