మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
ప్రముఖ ఆన్లైన్ డిక్షనరీ వెబ్సైట్ ‘డిక్షనరీ.కామ్’ ‘67’ను 2025 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇరు దేశాల అధినేతలూ అయిన ట్రంప్, జిన్ పింగ్ లు ఒక అంగీకారానికి వచ్చేశారు. ఫలితంగా రెండు గంటల సమావేశం తర్వాత చైనాపై 10 శాతం టారిఫ్ లను తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్యకు గురైయ్యాడు. తన కారుపై ఎందుకు మూత్ర విసర్జన చేస్తున్నావ్ అని అడిగినందుకే దుండగుడు అర్వి సింగ్ సాగూ అను వ్యక్తిని తల మీద బాది మరీ చంపేశాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు బ్రేక్ ఇచ్చాయి. తాజాగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఇందులో 104 మంది మరణించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత ప్రధాని మోదీ చాలా చక్కని వ్యక్తి. మంచి తండ్రి లక్షణాలున్నాయి. కానీ చాలా కఠినాత్ముడు, జెయింట్ కిల్లర్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా వలసదారులకు భారీ షాకిచ్చింది ట్రంప్ గవర్నమెంట్. వర్క్ పర్మిట్ విధానంపై కొత్త రూల్ ను పాస్ చేసింది. ఇక మీదట EAD లను ఆటోమాటిక్ గా రెన్యువల్ చేయమని ప్రకటించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
జమైకా, క్యూబా, హైతీ, బహమాస్ లలో మెలిస్సా హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ధాటికి 32 మంది మృతి చెందారు. వరదలు కారణంగా మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఏపీతో ఆగిపోతున్ననుకున్న మొంథా తుఫాను దిశ మార్చుకుని తెలంగాణపై ప్రాపం చూపిస్తోంది. దీని కారణంగా ఊహించని రీతిలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కొట్టికురుస్తోంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/30/tummala-2025-10-30-22-01-16.jpg)
/rtv/media/media_files/2025/10/30/67-2025-10-30-21-22-01.jpg)
/rtv/media/media_files/2025/10/30/trump-jin-2025-10-30-20-19-15.jpg)
/rtv/media/media_files/2025/10/30/arvi-2025-10-30-19-50-34.jpg)
/rtv/media/media_files/2025/10/30/strikes-2025-10-30-08-42-49.jpg)
/rtv/media/media_files/2025/10/30/trump-d-2025-10-30-08-27-59.jpg)
/rtv/media/media_files/2025/02/14/modi-trump-new-photos.jpg)
/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
/rtv/media/media_files/2025/10/30/melisa-2025-10-30-06-41-42.jpg)
/rtv/media/media_files/2025/10/30/tg-2025-10-30-05-57-31.jpg)