author image

Manogna Alamuru

Trump: కమ్యూనిజం vs కామన్ సెన్స్.. మామ్దానీ విజయంపై ట్రంప్ వ్యాఖ్య
ByManogna Alamuru

న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మామ్దానీ విజయంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిజం vs కామన్ సెన్స్ గా ఆయన గెలుపు ను అభివర్ణించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Free Bus Scheme: మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలను ఫాలో అయిన న్యూయార్క్ కొత్త మేయర్
ByManogna Alamuru

న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మామ్దానీ ఎన్నికల వాగ్దానాల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Indian Origin: ట్రంప్ కు చుక్కలు చూపెట్టిన భారత సంతతి..మూడు చోట్ల గెలుపు
ByManogna Alamuru

ఈరోజు అమెరికా రాజకీయాల్లో ఓ కొత్త మలుపు చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ అతని రిపబ్లికన్ పార్టీకి కూడా పెద్ద దెబ్బ తగిలింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump Post: బ్యాలెట్ లో నా పేరు లేదు..రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ పోస్ట్
ByManogna Alamuru

దీనిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ..బ్యాలెట్ పేపర్లలో నా పేరు లేకపోవడం, గవర్నమెంట్ షట్ డౌన్ తమ ఓటమికి కారణమైందని అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Encounter: జమ్మూకాశ్మీర్ లో ఎదురు కాల్పులు..ఉగ్రవాదులను చుట్టుముట్టిన జవాన్లు
ByManogna Alamuru

కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

SIVA: రీరిలీజ్ కు సిద్ధమైన వర్మ కల్ట్ క్లాసిక్ శివ..పవంబర్ 14న థియేటర్లలో..
ByManogna Alamuru

కింగ్ నాగార్జున, రామ్ గోపాల వర్మ కలయికలో రూపొందిన కల్ట్ క్లాసిక్ శివ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. నిన్న దీని ట్రైలర్ రిలీజ్ చేశారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

Ghazala Hashmi: వర్జీనియా కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా హైదారబాదీ గజాలా హష్మీ
ByManogna Alamuru

భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఈమె భారత సంతతి వ్యక్తే కాదు...మన హైదరాబాదీ కూడా. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Zohran Mamdani: న్యూ యార్క్ లో చరిత్ర సృష్టించిన జోహ్రాన్.. మొదటి భారత సంతతి వ్యక్తి
ByManogna Alamuru

2 మిలియన్లకు పైగా ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికల్లో జోహ్రాన్.. రిపబ్లికన్ కర్టిస్ స్లివా, స్వతంత్ర ఆండ్రూ క్యూమోలను ఓడించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: చిత్తుగా ఓడిపోయిన ట్రంప్ పార్టీ..జేడీ వాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి
ByManogna Alamuru

అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో వర్జీనియాలో ట్రంప్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అక్కడ డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ సపాన్ బర్గర్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BIG BREAKING: ఇండోనేషియాలో మళ్ళీ భారీ భూకంపం..వారంలో రెండవసారి
ByManogna Alamuru

ఇండోనేషియాలో మళ్ళీ భూకంపం సంభవించింది. ఈ వారంలో ఇక్కడ భూమి కంపించడం ఇది రెండవ సారి. సలవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు