Russia-Ukraine War: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయుడు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్