బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా టిక్కెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రేపు, డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు జరిగే ప్రీమియర్ షోకు టిక్కెట్ ధర రూ.600గా నిర్ణయించారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
మొరాకోలని ఫెజ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెండు భవనాలు కూలి...19 మంది ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్ 600 పాయింట్లకు దిగజారిపోయింది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఎన్నో కలలతో, ఎంతో డబ్బు కూడబెట్టుకుని ఇళ్ళు కట్టుకుంటారు. అవి కూలిపోతే...అమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది కదా. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పరిస్థితి ఇదే. అనంతపురం | Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఇండిగో సంక్షోభం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీనిపై ఈ రోజు విచార జరిగింది. అసలెందుకు ఈ సంక్షోభం తలెత్తిందని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
పాకిస్తాన్ అధికారులు మాటలు పడడంలో ముందుంటారు. తాజాగా పాక్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర విమర్శల పాలౌవుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
నిన్న మైక్రోసాఫ్ట్ ఈరోజు అమెజాన్. ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటన చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
నోబెల్ పురస్కారాలను అందించే కార్యక్రమం ఈ రోజు నార్వేలో జరుగుతోంది. దీనికి ఈ ఏడాది శాంతి బహుమతి పొందిన మరియా కెరీనా మచాడో గైర్హాజరు అయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లలో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించింది. భారత బౌలర్లు ప్రొటీస్ ను వణికించారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
దక్షిణాఫ్రికాతో టీ 20 సీరీస్ మొదలైంది. కటక్ లో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. కష్టపడి 176 పరుగులు చేసి సఫారీలకు 177 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/12/10/akhanda-2025-12-10-19-03-21.jpg)
/rtv/media/media_files/2025/12/10/moraco-2025-12-10-18-37-55.jpg)
/rtv/media/media_files/2025/07/31/stock-market-losses-2025-07-31-10-25-34.jpg)
/rtv/media/media_files/2025/12/10/fake-cement-2025-12-10-17-24-00.jpg)
/rtv/media/media_files/2025/12/10/indigo-tickets-2025-12-10-16-45-24.jpg)
/rtv/media/media_files/2025/12/10/pak-army-1-2025-12-10-15-34-52.jpg)
/rtv/media/media_files/2025/11/22/amazon-2025-11-22-15-33-45.jpg)
/rtv/media/media_files/2025/10/10/maria-corina-machado-2025-10-10-15-42-12.jpg)
/rtv/media/media_files/2025/12/10/first-t20-2025-12-10-06-16-38.jpg)
/rtv/media/media_files/2025/12/09/hardhik-2025-12-09-21-04-20.jpg)