డిసెంబర్ నుంచి స్టాక్ మార్కెట్ రూల్స్ మారుతున్నాయి. బ్లాక్ డీల్స్ ను మరింత కఠినతరం చేస్తూ సెబీ పెద్ద మార్పును చేసింది. కనీస ఆర్డర్ ను 10 కోట్ల నుంచి 25 కు పెంచారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
ప్రపంచ అగ్ర యూనివర్శిటీ జాబితాలో ఈసారి భారత్ కు చోటు దక్కలేదు. పధ్నాలుగేళ్ళల్లో మొట్టమొదటిసారిగా ఒక్క ఇండియన్ యూనివర్శిటీ కూడా టాప్ ర్యాకింగ్ సంపాదించుకోలేకపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇజ్రాయెల్ కు ఇది నైతిక, దౌత్య పరైన విజయం అంటూ ఆ దేశ ప్రధాని నెతన్యాహు పోస్ట్ పెట్టారు. గాజా శాంతి ప్రణాళిక ఒప్పందం మొదటి దశపై సంతకాలు చేశాక ఆయన ఎమోషనల్ అవుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గత కొంతకాలంగా ఇండియాతో దెబ్బతిన్న దౌత్య సంబంధాలను వెంటనే పునరుద్ధరించుకోవాలని కోరుతూ అమెరికా చట్ట సభ్యులు అధ్యక్షుడు ట్రంప్ కు లేఖ రాశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షికాగోలో ఇప్పటికే నేషనల్ గార్డ్స్ రంగంలోకి దింపారు. దానికి తోడు అక్కడి గవర్నర్, మేయర్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
గాజా శాంతి ఒప్పందం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. దీని మొదటి దశపై ఇజ్రాయెల్, హమాస్ రెండూ సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో మర్కజ్ మసీదు దగ్గరలో ఈరోజు సాయంత్రం పేలుళ్ళు సంభవించాయి. పార్క్ చేసి ఉన్న స్కూటర్లలో పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధ విరమణకు జరుగుతున్న చర్చల్లో కీలక ముందడుగు పడినట్టు తెలేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
GHCL, మారికో, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ఇండిగో వీటిల్లో పెట్టుబడి పెడితే ఆదాయం పక్కా అని అంటున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు