author image

Madhukar Vydhyula

Bus Fire Accident: డబుల్ డెక్కర్ బస్సులో అగ్నిప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం
ByMadhukar Vydhyula

లక్నోలోని మొహన్‌లాల్‌గంజ్ సమీపంలో గల కిసాన్‌పథ్ వద్ద ఓ డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. Fire in double-decker bus.. Five passengers burnt alive

TTDevasthanams : ఈజీగా తిరుమల శ్రీవారి దర్శనం.. అవి రద్దు చేయడంతో శీఘ్రదర్శనం
ByMadhukar Vydhyula

తిరుమలో రద్దీ కొనసాగుతోంది.పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

BIG BREAKING: హైదరాబాద్ లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచి కొడుతున్న వాన!
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయాన్నే వర్షం మొదలైంది. రాత్రి నుంచి మబ్బులు కమ్ముకుని వాతవరణం చల్లబడింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

MLA Padi Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బిగ్‌ షాక్‌..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు
ByMadhukar Vydhyula

ఎప్పుడు వివాదాల్లో ఉండే హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Saraswati Pushkaralu 2025 : నేడు కాళేశ్వరానికి సీఎం రేవంత్..పుష్కరాలు ప్రారంభం
ByMadhukar Vydhyula

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ

Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు
ByMadhukar Vydhyula

హరీష్‌రావు కేటీఆర్‌ కింద పనిచేయడంతో గొప్ప ఏముందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కొప్పుల ఈశ్వర్‌, రసమయి కింద పనిచేస్తే గొప్ప... Short News | Latest News In Telugu | తెలంగాణ

Boycott Turkey: బాయ్‌కాట్‌ తుర్కియే.. ఊపందుకున్న నినాదం...టూరిజంపై తీవ్ర ప్రభావం
ByMadhukar Vydhyula

దాయాదికి తుర్కియే మద్దతుగా నిలవడంతో ఇండియా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం ఊపందుకుంది.  Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Colonel Sofiya Qureshi : కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి..ఫేక్ ఫోస్ట్ పై పోలీసులు ఏమన్నారంటే...
ByMadhukar Vydhyula

సైన్యంలో కీలకంగా ఉన్నసోపియా ఖురేషి ఇంటిని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఫేక్ పోస్ట్‌ పెట్టారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్‌..బీజేపీలో చేరిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం
ByMadhukar Vydhyula

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌గా ఉన్న జకియా ఖానం వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Cannes Film Festival 2025 :  అట్టహాసంగా కేన్స్‌ ఫెస్టివల్..ఇండియా నుంచి ఒకే ఒక చిత్రం..
ByMadhukar Vydhyula

ప్రపంచ ప్రసిద్ధి పొందిన 78వ కేన్స్‌ చిత్రోత్సవ వేడుకలు ప్రాన్స్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు