author image

Madhukar Vydhyula

వరంగల్‌ కాంగ్రెస్‌లో మరోసారి ముసలం..పొంగులేటి vs కొండా మురళి
ByMadhukar Vydhyula

వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రులు సురేఖ, సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

France: నాటకీయ పరిణామం.. తిరిగి ప్రధానిగా లెకోర్నుకే పగ్గాలు?
ByMadhukar Vydhyula

ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. ఇక్కడ ప్రధానుల మార్పిడి తరచూ చోటుచేసుకుంటోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Anil Ambani : అనిల్‌ అంబానీకి బిగ్‌ షాక్‌..మనీలాండరింగ్‌ కేసులో సీఎఫ్‌వో అరెస్ట్..!
ByMadhukar Vydhyula

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సహాయకుడు, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీఎఫ్‌వో అశోక్ కుమార్ పాల్‌ను అరెస్టు చేశారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Bihar C-Voter Survey: నితీష్ కు బిగ్ షాక్.. తేజశ్వీ యాదవే కాబోయే సీఎం.. సీవోటర్ సర్వేలో సంచలన విషయాలు!
ByMadhukar Vydhyula

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. వీటన్నింటి మధ్య, సి-ఓటర్ సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Telangana government : బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
ByMadhukar Vydhyula

బీసీ రిజర్వేషన్ల పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లనుంది. Latest News In Telugu | Short News

Telangana Rising Vision-2047 : రాష్ట్రంలో మరో సర్వే!.. తెలంగాణలో మరో సర్వే...తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 పేరిట ప్రారంభం
ByMadhukar Vydhyula

తెలంగాణ అభివృద్ధి కోణం ఎలా ఉండాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Mohsin Naqvi : మోహ్సిన్ నఖ్వీకి బిగ్‌ షాక్...ఐసీసీ డైరెక్టర్ పదవి ఊస్ట్‌?
ByMadhukar Vydhyula

భారత్ గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ ఇంత వరకు అందలేదు. కప్ ఎత్తుకెళ్లిన మోహ్సిన్ నఖ్వీపై బీసీసీఐ సీరియస్‌గా ఉంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Local Body Elections: ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేదు..పాతవిధానంలో ముందుకెళ్లచ్చు.. హైకోర్టు స్పష్టీకరణ
ByMadhukar Vydhyula

ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Free Sarees: నవంబరు 15 నాటికి ఉచిత చీరలు సిద్ధం
ByMadhukar Vydhyula

ఇందిరా మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఇవ్వాలనుకున్న ఉచితచీరలు నవంబర్‌ నాటికి సిద్ధం కానున్నాయి. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు