ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త రూపంలో కోరలు చాస్తోంది. ప్రపంచమంతా విస్తరించేందుకు సిద్ధమైంది. ఇండియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. నేషనల్

Madhukar Vydhyula
మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) ట్రైనీ ఆఫీసర్ పూజాఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెకు బెయిల్ ఎందుకు ఇవ్వరాదని ప్రశ్నించింది. నేషనల్
వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ అనేది స్లాం మతంలో కీలకం కాదంది, నేషనల్
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకుని చిన్నచిన్నగా మొదలైన వర్షం జోరందుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.తెలంగాణ
కుటుంబ అనుబంధాలను అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బలగం. వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో లాగే విడిపోయిన అన్నదమ్ములు కలిశారు.తెలంగాణ
ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు గ్రామల్లోకి చేరి పంటలను నాశనం చేయడం, అడ్డువచ్చిన వారిపై దాడి చేస్తూ వారిని చంపుతున్నాయి. వీటి నిరోధానికి కుంకీ ఎనుగులను రంగంలోకి దింపారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ పదవీకాలన్ని పొడిగిస్తూ ఏసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.... Short News | Latest News In Telugu | నేషనల్
కానిస్టేబుల్ వేధింపులకు వివాహిత బలైంది. బత్తుల త్రివేణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా. కాగా ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
తాజాగా ఓ వృద్దుడికి పెళ్లి చేస్తామని నమ్మించి లక్షలు వసూలు చేసి పారి పోయిన కీలేడీల విషయం వెలుగు చూసింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు