ఏపీలొని అమలాపురానికి చెందిన సాయిమాధవ్ బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయమై మృతిచెందాడు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Madhukar Vydhyula
తాగుడుకు బానిసైన తండ్రి ప్రతిరోజు ఇంట్లోవారితో గొడవపడుతుండంటంతో ఆ కొడుకు తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ప్రతిభ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఏపీకి చెందిన మహిళ. మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ రన్నరఫ్ గా నిలిచింది. Short News | Latest News In Telugu | విజయవాడ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరదేవస్థానం గోశాలలో కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు. తిప్పాపూర్ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఏపీ పదవతరగతి ఫలితాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రోజు రోజుకు అవకతవకలు బయటపడుతున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరోసారి విమానం వెళ్లడంతో కలకలం రేగింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఎదురుకాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టులు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
వేసవిసెలవులు ముగుస్తుండటం, ఆదివారం సెలవు దినం కావడంతో దేవాలయాలకు జనం పోటెత్తారు. ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.Short News | Latest News In Telugu | తెలంగాణ | ఖమ్మం | Short News
సాధించాలనే సంకల్పం ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైన పట్టువదలకుండా కృషి చేయాలని సత్యేంద్రనాథ్ ఠాగూర్ జీవితం మనకు తెలుపుతుంది. Short News | Latest News In Telugu | నేషనల్
ఆపరేషన్ కగార్ పేరుతో,ప్రభుత్వం మావోయిస్టుల పై చేస్తోన్నఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపు నిచ్చారు. Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు