author image

Madhukar Vydhyula

TVK President Actor Vijay : విజయ్‌ సభలో తొక్కిసలాట..30 మంది మృతి..స్పాట్‌లో ..
ByMadhukar Vydhyula

తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌ నిర్వహించిన రోడ్‌ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

Bareilly Violence : హింసాత్మకంగా 'ఐ లవ్ మహమ్మద్‌' నిరసనలు...పోలీసులపై దాడులు..ఆ మతాధికారి అరెస్ట్‌
ByMadhukar Vydhyula

ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో 'ఐ లవ్ ముహమ్మద్' ప్రచారం హింసాత్మకంగా మారింది. ఈ ప్రచారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

TG High Court : ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌..ఆ  పిటిషన్‌పై విచారణకు హైకోర్టు ఆంగీకారం
ByMadhukar Vydhyula

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో ప్రభుత్వానికి బిగ్‌ షాక్‌ తగిలింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Dussehra offers :  ఏం దసరా ఆఫర్లురా మామ...మేక, మందు, బీర్లు. కోళ్లు..కానీ.. షరతులు వర్తిస్తాయి
ByMadhukar Vydhyula

దసరాకు షాపులు ఆఫర్లు ప్రకటించడం తెలుసు. కానీ, గ్రామాల్లోనూ ఇలాంటి ఆఫర్లు వచ్చాయి. అయితే అది కొంత డిపరెంట్ గా.ఖమ్మం | వరంగల్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

BIG BREAKING: మరో గంటలో భారీ వర్షం..తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
ByMadhukar Vydhyula

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో శనివారం సాయంత్రం మరోసారి పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. Latest News In Telugu | Short News

BIG BREAKING: స్థానిక ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్!
ByMadhukar Vydhyula

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్‌ చేస్తూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి పిటిషన్‌ వేశారు.Latest News In Telugu | తెలంగాణ | Short News

MLAs' disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కడియం!
ByMadhukar Vydhyula

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణను వేగవంతం చేశారు. Latest News In Telugu | Short News

TG Local Elections: తెలంగాణ స్థానిక ఎన్నికల షెడ్యూల్.. బిగ్ అప్డేట్!
ByMadhukar Vydhyula

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కివచ్చినట్లయింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

HYD Rains : హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉప్పొంగుతున్న మూసీ.. డేంజర్ లో హిమాయత్ సాగర్‌, ఉస్మాన్ సాగర్!
ByMadhukar Vydhyula

హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. నిన్నరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలం అయింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

BREAKING : తెలంగాణ కొత్త  డీజీపీగా శివధర్ రెడ్డి.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఇదే
ByMadhukar Vydhyula

తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. 1994 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌గా.. Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు