author image

Madhukar Vydhyula

Farokh Engineer : భార‌త క్రికెట్‌ దిగ్గజానికి అరుదైన గౌర‌వం!
ByMadhukar Vydhyula

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఒక స్టాండ్‌కు భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్ పేరు పెట్టనున్నారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్

Earthquake : హరియాణాలోని ఫరీదాబాద్‌లో భూకంపం
ByMadhukar Vydhyula

హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత దాదాపు 3.2 గా నమోదైంది.Short News | Latest News In Telugu | నేషనల్

Srisailam project :  శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
ByMadhukar Vydhyula

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో  శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో మరోసారి గేట్లు ఎత్తే అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Crime News: 150 లగ్జరీ కార్లు కొట్టేసి.. 20 ఏళ్లుగా ఎంజాయ్..చివరికి
ByMadhukar Vydhyula

సుమారు 150 కార్లను దొంగిలించిన ఘరానా నేరస్తుడు సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్‌ చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Telangana Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
ByMadhukar Vydhyula

తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ

Wife Kills Husband : కరెంట్‌ షాక్‌తో భర్తను చంపి..ఇంట్లోనే పాతిపెట్టి...
ByMadhukar Vydhyula

అక్రమ సంబంధాల కారణాలతో భర్తలను భార్యలు చంపేస్తున్నారు. ముంబైలోనూ భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టింది భార్య.క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన!
ByMadhukar Vydhyula

ఈ నెల25నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

TG TET : రేపు టెట్ ఫలితాల విడుదల
ByMadhukar Vydhyula

టెట్ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ

Heavy Rain : మరో కొద్దిగంటల్లో భారీ వర్షం..అప్రమత్తం చేసిన పోలీసులు
ByMadhukar Vydhyula

సోమవారం భారీవర్షం కురిసే అవకాశంఉందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

Advertisment
తాజా కథనాలు