సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ భాభీ అలియాస్ కాంచన్ కుమారి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. Short News | Latest News In Telugu | నేషనల్

Madhukar Vydhyula
తల్లికివందనం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,091కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్‌లో కృష్ణంరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది.క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
దక్షిణాఫ్రికాలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. తూర్పు కేప్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా ఇప్పటివరకు 49 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు
ఏసీబీ దాడులు చేసిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసం, కార్యాలయం, బంధువుల ఇండ్లల్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.
తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చాలా కాలానికి మంత్రివర్గాన్ని విస్తరించారు. వీరికి శాఖలు కేటాయించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఎండకాలం సెలవులు ముగిశాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ రేపటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఓ ఎనభై రెండేళ్ల విశ్రాంత ప్రొఫెసర్ తన సంరక్షణ చూసుకునేందుకు నియమించుకున్న కేర్ టేకర్ చేతిలో మోస పోయాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ చండూరులో ఇద్దరు యవకులు హల్‌చల్ చేశారు.క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు