ఆలస్యం అమృతం విషం అంటారు కదా! ఆ ఆలస్యం ఆమెను ఈ రోజు ప్రాణాలతో నిలిపింది. ఆమె అదృష్ఠవశాత్తు ప్రాణాలతో బయటపడేలా చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్

Madhukar Vydhyula
రాజస్థాన్‌కు చెందిన ఖుష్బూకు కొత్తగా పెళ్లయింది. ఆమె భర్త లండన్‌లో ఉన్నతవిద్య అభ్యసిస్తున్నాడు. భర్తను కలుసుకునేందుకు ఖుష్బూ.. Short News | Latest News In Telugu | నేషనల్
ఎయిర్ ఇండియా ప్రమాదం మనదేశంతో పాటు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసింది. పలు దేశాలు తమ సంతాపాన్ని తెలియ జేస్తున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
ఆహ్మదాబాద్‌లో ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకరమైన సంఘటనలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. Short News | Latest News In Telugu | నేషనల్
అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. మధ్యాహ్నం 1:30 గంటలకు టేకాఫ్ ఐన విమానం 8 నిమిషాల్లోనే కుప్పకూలింది. Short News | Latest News In Telugu | నేషనల్
గుజరాత్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన ఫ్లయిట్ ఏఐ-171 కూలిపోయింది. Short News | Latest News In Telugu | నేషనల్
అహ్మదాబాద్‌లో కూలిన విమానం స్థానికంగా ఉన్న బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై పడింది.ఈ ప్రమాదంలో హాస్టల్‌లోని 20 మంది డాక్టర్లు మృతి చెందినట్లు సమాచారం.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాల్సిన ఒక ప్రయాణీకుడు చివరినిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని బతికి పోయాడు.
Advertisment
తాజా కథనాలు