author image

Madhukar Vydhyula

Political Crisis: ఆ దేశ ప్రధాని రాజీనామా..ఏడాదిలో ఐదుగురు ప్రధానుల రిజైన్
ByMadhukar Vydhyula

ఫ్రాన్స్‌లో రాజకీయ అనిశ్చితి మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల ప్రధానిగా నియమితుడైన సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా ప్రకటించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రేసులో నవీన్, బొంతు, CN రెడ్డి.. వారి బలాలు, బలహీనతలు ఇవే!
ByMadhukar Vydhyula

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేయడానికి ముగ్గురి పేర్లను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రతిపాదించింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Coldrif Cough Syrup: పసిపిల్లల ప్రాణం తీస్తున్న దగ్గుమందు...తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ByMadhukar Vydhyula

మధ్యప్రదేశ్‌లోని చిన్నద్వారా జిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్‌ కఫ్‌ సిరప్‌ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Mohan Bhagwat: ఆ ప్రాంతాన్ని వెనక్కు తీసుకోవలసిందే...పీవోకే పై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ByMadhukar Vydhyula

ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ ఆదివారం మరోసారి పీఓకే ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Netflix boycott Elon Musk : నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలన్న ఎలాన్ మస్క్..మార్కెట్ విలువ పతనం
ByMadhukar Vydhyula

నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలన్నఎలాన్ మస్క్ పిలుపుతో ఆ సంస్థపై భారీ ప్రభావం పడింది. షేర్ల ధర 4.3 శాతం పడిపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Kadiyam Srihari : కల్వకుంట్ల కుటుంబమంతా జైలకెళ్లడం ఖాయం..కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
ByMadhukar Vydhyula

తెలంగాణ వనరులను దొచుకున్నకల్వకుంట్ల కుటుంబమంతా జైలుకెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగుల వర్షం
ByMadhukar Vydhyula

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Charminar :   హైదరాబాద్ నడిబొడ్డున దారుణం..విదేశీ మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు..వీడియో వైరల్
ByMadhukar Vydhyula

చార్మినార్ వద్ద విదేశీ మహిళపై ఓ యువకుడు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

KMM SUICIDE : ఖమ్మం జిల్లాలో దారుణం..ప్రేయసికి ఎంగేజ్ మెంట్..ప్రేమికుడి సూసైడ్‌
ByMadhukar Vydhyula

ఆమెకు 16.. అతనికి 17..కానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ అమ్మాయికి వేరే వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేశారు. ఖమ్మం | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Man Murdered for insurance : ఇన్సూరెన్స్ డబ్బులకోసం దారుణం..వ్యక్తిని చంపి భార్యగా నమ్మించి...ట్విస్ట్ ఏంటంటే?
ByMadhukar Vydhyula

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించిందో ముఠా.. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు