author image

Madhukar Vydhyula

Panchayat Elections: ఖర్చు తక్కువ.. పవర్ ఎక్కువ.. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్!
ByMadhukar Vydhyula

సర్పంచ్‌ పదవిని ఆశించి రిజర్వేషన్ల మూలంగా భంగపడిన వారు ఇప్పుడు ఉపసర్పంచ్‌ పదవికోసం ప్రయత్నిస్తున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

BL Santosh Warning: బీఎల్‌సంతోష్‌ వార్నింగ్‌.. దారికొచ్చిన ధర్మపురి
ByMadhukar Vydhyula

బీజేపీ హైకమాండ్‌ నేత బీఎల్ సంతోష్ వార్నింగ్ తో తెలంగాణ బీజేపీ నాయకులు దారికి వచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో నాయకుల మాట తీరు మారింది. Latest News In Telugu | Short News

Honk More Wait More: హారన్‌ మోగిస్తే ఇక అంతే సంగతులు..సౌండ్ తగ్గితేనే గ్రీన్‌సిగ్నల్‌
ByMadhukar Vydhyula

రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాలతో ఇటీవల సౌండ్ పొల్యూషన్ పెరిగిపోయింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Maoists  Surrender: మావోయిస్టుల్లో కొనసాగుతున్న లొంగుబాట్లు..మధ్యప్రదేశ్‌లో 10 మంది జనంలోకి..
ByMadhukar Vydhyula

మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులకు షాక్‌ తగిలింది. బాలాఘాట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. Latest News In Telugu | నేషనల్ | Short News

IndiGo Effect: విమాన ప్రయాణికులకు ఉపశమనం.. రైళ్లలో 116 అదనపు కోచ్‌లు
ByMadhukar Vydhyula

ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కారణంగా ఇండియన్‌ రైల్వే రంగలోకి దిగింది. 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లను జోడించింది. హైదరాబాద్ | Latest News In Telugu | నేషనల్ | Short News

Vladimir Putin's Luxury Watch : పుతిన్‌ చేతికి మొసలి తోలు గడియారం; ధర వింటే షాక్ అవుతారు
ByMadhukar Vydhyula

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు వాచీలంటే ఇష్టమట. అందులోనూ అత్యంత ముఖ్యమైంది మొసలి తోలు గడియారం. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News

Babri Masjid : కూల్చివేత నుండి రామాలయం నిర్మాణం వరకు... అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేతకు 33 ఏళ్లు
ByMadhukar Vydhyula

డిసెంబర్ 6, 1992న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత భారతదేశ రాజకీయ, సామాజిక నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Panchayat Elections : గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలు...నగరవాసుల కోసం వేట
ByMadhukar Vydhyula

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గ్రామాల్లో అభ్యర్థులు తమ ప్రచారంతో ఓరెత్తిస్తున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

BREAKING: బిగ్‌ ట్విస్ట్‌.. డీకే శివకుమార్‌కు EOW నోటీసులు
ByMadhukar Vydhyula

నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)లో కర్నాటక డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్‌కు ఈవోడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. Latest News In Telugu | Short News

Hyderabad : డేంజర్ లో హైదరాబాద్‌.. పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ?
ByMadhukar Vydhyula

హైదరాబాద్ లో గాలి నాణ్యత భారీగా పడిపోయిందని  కాలుష్య నియంత్రణ మండలి అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు