author image

Madhukar Vydhyula

Jubileehills By Elections 2025:  మైత్రివనం దగ్గర అనుమానస్పదకారు..అందులో రూ.25 లక్షలు..ఎవరివంటే?
ByMadhukar Vydhyula

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Leopard : రైతుపై దాడి ఆపై ఈడ్చుకెళ్లిన చిరుత..సగం తిని....
ByMadhukar Vydhyula

మహారాష్ట్రలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ రైతుపై దాడి చేసిన చిరుత అతన్నిఈడ్చుకెళ్లింది. అడవిలోసగం తిని వదిలేసిన మృతదేహం లభ్యమైంది.Latest News In Telugu | నేషనల్ | Short News

Election Commission:  కాంగ్రెస్‌ ఓటు చోరీ...ఎన్నికల సంఘానికి కేటీఆర్‌ ఫిర్యాదు
ByMadhukar Vydhyula

కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్కే భవన్‌లో  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | Short News

Daughter And Fathers Bond : చనిపోయిన తండ్రిని మరిచిపోలేక.. ఆయన కోసం..
ByMadhukar Vydhyula

ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Train Acccident: షాకింగ్‌ వీడియో.. బైక్‌ తో ట్రాక్‌ దాటుతుండగా జారిపడిన యువకుడు..ఇంతలోనే..
ByMadhukar Vydhyula

బైక్‌తో ట్రాక్‌ దాటుతున్న ఓ యువకుడు ట్రాక్‌ పై జారిపడడంతో..రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెండాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్‌లో నామినేషన్ల జోరు...తొలిరోజు ఎంతమంది వేశారో తెలుసా?
ByMadhukar Vydhyula

జూబ్లీహిల్స్‌ ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Trump In Israel: ట్రంప్‌కు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌ కనేసేట్‌ స్టాండింగ్‌ ఓవేషన్‌
ByMadhukar Vydhyula

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఇజ్రాయెల్‌ చట్టసభ కనేసేట్‌ ఆయనకు స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చి గౌరవించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

SC Classification : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊహించని షాక్.. 300 మంది మాలల నామినేషన్లు!
ByMadhukar Vydhyula

ఎస్సీ వర్గీకరణ పేరుతో గత ఐదు నెలలుగా ఎస్సీలోని 58 కులాలకు కాంగ్రెస్‌ మోసం చేస్తోందని మాలసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Pakistan: తగలబడుతున్న పాక్‌..పోలీస్‌ కాల్పుల్లో పలువురు మృతి
ByMadhukar Vydhyula

ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీఎల్‌పీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Vemulawada Rajanna Temple: వేములవాడలో దర్శనాల వివాదం..పొంతనలేని ప్రకటనలతో అయోమయం
ByMadhukar Vydhyula

వేములవాడ రాజరాజేశ్వర ఆలయం విషయంలో అధికారుల పొంతనలేని ప్రకటనలతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. కరీంనగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు