author image

Madhukar Vydhyula

TG Crime:  వరంగల్ జిల్లాలో దారుణం.... వివాహేతర సంబంధం పేరుతో మహిళను వివస్త్రను చేసి...
ByMadhukar Vydhyula

అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక మహిళను వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ

Twitter Killer : జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి
ByMadhukar Vydhyula

జపాన్‌ రాజధాని టోక్యోలో ట్విటర్‌ కిల్లర్‌గా సంచలనం సృష్టించిన తకహిరో షిరాయిషికి ఉరిశిక్ష అమలు చేసింది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Jeff Bezos :  అట్టహాసంగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పెళ్లి... కాలుష్యం పెరిగిందన్న నిరసనకారులు
ByMadhukar Vydhyula

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ ను పెళ్లి చేసుకున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

TG Crime: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైకో NRI భర్త..సీఐ సస్పెన్సన్‌
ByMadhukar Vydhyula

పెళ్లిచేసుకుని ఏడాదిన్నర కాపురం చేసిన ఎన్‌ఆర్‌ఐ నవీన్‌రెడ్డి ముఖం చాటేశాడు. భార్య వీసా క్యాన్సిల్‌ చేయించాడు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ

TTD: టీటీడీలో కలకలం.. శ్రీ శ్రీనివాస కళార్చన పేరిట మోసం… టీటీడీ విజిలెన్స్ అదుపులో నిర్వాహకుడు ?
ByMadhukar Vydhyula

తిరుమలలో కళార్చన, అరంగేట్రం కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ ఒక నిర్వాహకుడు కళాకారులను మోసం చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ

Telangana: వరి ఉత్పత్తిలో తెలంగాణ మరోసారి రికార్డు
ByMadhukar Vydhyula

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ రంగం ఘననీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా వరి ఉత్పత్తిలో రికార్డు సృష్టిస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Train Theft: చిత్తూరులో రెచ్చిపోయిన దొంగలు.. ట్రైన్‌ ఆపి మరీ...
ByMadhukar Vydhyula

ఏపీలోని చిత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. రైలు ఆపి అందినకాడికి దోచుకున్నారు.క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

Hyderabad: వైద్యారోగ్యశాఖలో 52 పోస్టుల భర్తీకి పచ్చజెండా
ByMadhukar Vydhyula

తెలంగాణ వైద్యారోగ్య శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 52పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ విడుదల చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Hyderabad: వారిపై కఠిన చర్యలు...కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ సీరియస్
ByMadhukar Vydhyula

రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ  క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. Short News | Latest News In Telugu | తెలంగాణ

Operation Chakra-V: సైబర్‌ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం..  700 బ్యాంకుల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాల గుర్తింపు
ByMadhukar Vydhyula

అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై సీబీఐ కొరడా ఝుళిపించింది. వారిపై ఉక్కుపాదం మోపింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు