హైదరాబాద్‌కు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుగా ఉన్న మెట్రోరైల్ ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ను ప్రభుత్వం నియమించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
Madhukar Vydhyula
బూడిద మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వైసీపీనేత జోగి రమేష్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
కర్ణాటకలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి చొరబడి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
ఆపరేషన్ పోలో కింద, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారు. ఈ ఆపరేషన్ 1948లో సెప్టెంబర్ 17న పూర్తయింది.
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్ ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. దీనికి కారణం తన మొక్కుతీరడమే. తంగరాజ్... క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News
అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపూర్ బోరా పోలీసులకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. గ్రూప్-1 పోస్టును రూ.3 కోట్లకు కొన్నారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటన సంచలనం రేపుతోంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ మహిళ ప్రియుడి చేతిలో మరణించింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ, గౌడ కులస్తులకు, వీడీసీకి మధ్య ఘర్షణగా మారింది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/17/metro-nvs-reddy-2025-09-17-11-57-15.jpg)
/rtv/media/media_files/2025/09/17/ash-mafia-war-2025-09-17-11-06-37.jpg)
/rtv/media/media_files/2025/09/17/sbi-bank-robbery-2025-09-17-10-26-53.jpg)
/rtv/media/media_files/2025/09/17/operation-polo-2025-09-17-09-31-48.jpg)
/rtv/media/media_files/2025/09/17/151-goats-sacrificed-for-the-sake-of-the-sacrifice-2025-09-17-08-25-47.jpg)
/rtv/media/media_files/2025/09/17/sensational-statement-by-maoists-2025-09-17-07-27-16.jpg)
/rtv/media/media_files/2025/09/16/assam-corrupt-official-nupul-bora-2025-09-16-13-37-10.jpg)
/rtv/media/media_files/2025/09/16/group-1-rankers-family-press-meet-2025-09-16-13-12-55.jpg)
/rtv/media/media_files/2025/09/16/facebook-love-that-remains-tragic-2025-09-16-12-27-06.jpg)
/rtv/media/media_files/2025/09/16/village-development-committees-2025-09-16-11-46-07.jpg)