author image

Madhukar Vydhyula

SBI Bank Robbery : కర్ణాటకలో బ్యాంక్‌ దోపిడీ.. తుపాకులు చూపించి.. భారీగా బంగారం, రూ.8 కోట్ల నగదు లూటీ..!
ByMadhukar Vydhyula

కర్ణాటకలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎస్‌బీఐ బ్యాంక్‌లోకి చొరబడి రూ.58 కోట్ల విలువైన నగదు, నగలు ఎత్తుకెళ్లిపోయారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Operation Polo : ఆపరేషన్ పోలో... 5 రోజుల్లోనే సైన్యం ముందు మొకరిల్లిన నిజాం..ఎందుకంటే?
ByMadhukar Vydhyula

ఆపరేషన్ పోలో కింద, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేశారు. ఈ ఆపరేషన్ 1948లో సెప్టెంబర్ 17న పూర్తయింది.

Tamil Nadu : గుడిలో మటన్‌‌‌తో అన్నదానం.. మొక్కు కోసం 151 మేకలు బలి
ByMadhukar Vydhyula

తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్‌ ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. దీనికి కారణం తన మొక్కుతీరడమే. తంగరాజ్‌... క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Maoist Party: ఆయుధాలు వదిలేస్తాం.. మావోయిస్టుల సంచలన ప్రకటన!
ByMadhukar Vydhyula

సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News

Nupur Bora : నుపూర్‌ బోరా ఇంట నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం..ఎక్కడివో తెలుసా?
ByMadhukar Vydhyula

అస్సాం సివిల్‌ సర్వీస్‌ అధికారిణి నుపూర్‌ బోరా పోలీసులకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Group -1 Rankers’ Parents: మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి..నోటికాడి ముద్ద ఎత్తగొట్టకండి...ర్యాంకర్ల పేరెంట్స్ కన్నీరు
ByMadhukar Vydhyula

గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. గ్రూప్‌-1 పోస్టును రూ.3 కోట్లకు కొన్నారనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

RAJASTAN LOVER MURDER : రాజస్థాన్‌లో దారుణం ..ఫేస్ బుక్ ప్రేమ కోసం 600 కి.మీ ప్రయాణించి వచ్చి చివరికి...
ByMadhukar Vydhyula

రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటన సంచలనం రేపుతోంది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఓ మహిళ ప్రియుడి చేతిలో మరణించింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Nizamabad News : ఆ గ్రామంలో 54 కుటుంబాల సాంఘిక బహిష్కరణ...సెక్షన్ 163 అమలు..అసలేం జరిగిందంటే...
ByMadhukar Vydhyula

నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్‌ గ్రామంలో కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ, గౌడ కులస్తులకు, వీడీసీకి మధ్య ఘర్షణగా మారింది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Crime News : భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ByMadhukar Vydhyula

భార్యభర్తల మధ్య వచ్చిన గొడవల నేపథ్యంలో భార్య భర్తపై మరుగుతున్న నూనె పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త మృతి చెందాడు. మహబూబ్ నగర్ | క్రైం | Short News | Latest News In Telugu

Poker players : పేకాట కోసం పెన్నానదిలో దిగిన పేకాట రాయుళ్లు..ఒక్కసారిగా వరద పోటెత్తడంతో...
ByMadhukar Vydhyula

పేకాటరాయుళ్లు పెన్నానదిలోకి వెళ్లి  పేకాట ఆడుతున్న సమయంలో సొమశిల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు. నెల్లూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Advertisment
తాజా కథనాలు