author image

Madhukar Vydhyula

SDPT ACCIDENT : సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు  ప్రమాదం..స్పాట్‌లో ఇద్దరు..
ByMadhukar Vydhyula

సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి క్రాస్‌ దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కూతురు స్పాట్‌లోనే మృతి..క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | మెదక్

Wanaparthy : అదృష్టం అంటే నీదే బ్రో.. 101 వంటలతో విందు..ఒక్కటి తగ్గింది.. తులం బంగారం దక్కింది
ByMadhukar Vydhyula

తెలంగాణలో ఈ దసరా పండగకు విందు భోజనంతో పాటు తులం బంగారం కూడా దక్కించుకున్నాడు ఓ అల్లుడు. మహబూబ్ నగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

visakhapatnam:  అన్నదాన కార్యక్రమంలో అపశృతి..  మరుగుతున్న గంజిపడి.. 16 మంది చిన్నారులకు గాయాలు
ByMadhukar Vydhyula

విశాఖలో దుర్గాదేవి మండపం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. వేడిగంజి మీద పడటంతో 16మంది చిన్నారులు గాయపడ్డారు. వైజాగ్ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Russia-Ukraine: ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై డ్రోన్లతో దాడి...బాంబుల వర్షం కురిపించిన రష్యా
ByMadhukar Vydhyula

ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలో ఓ రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు డ్రోన్లతో దాడులు చేశాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Hyderabad: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌ విద్యార్థి మృతి
ByMadhukar Vydhyula

అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు బలయ్యాడు. క్రైం | Latest News In Telugu | Short News

Kavitha: రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా కవిత అడుగులు?
ByMadhukar Vydhyula

BRS నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Dasara 2025: జైల్లో దసరా సంబరాలు.. ఇదే అదనుగా ఇద్దరు ఖైదీలు జంప్.. వీడియో వైరల్!
ByMadhukar Vydhyula

ఒడిశాలోని కటక్ జిల్లాలో దసరా వేడుకల సందర్భంగా పోలీసుల కళ్లు గప్పి ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana News: గుండెపోటుతో లండన్‌లో తెలంగాణ యువకుడి మృతి
ByMadhukar Vydhyula

జగిత్యాల జిల్లా దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్‌ రెడ్డి అనే యువకుడు లండన్ లో గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Dasara 2025: దసరా బంపరాఫర్.. హైదరాబాద్ లో మటన్ కేవలం రూ.400.. ఏ ఏరియాలో అంటే?
ByMadhukar Vydhyula

హైదరాబాద్ లోని చెంగిచర్ల, గోల్నాక, జియాగూడ మేకల మండిలు తక్కువ ధరకు మాంసం అమ్ముతూ మాంసం ప్రియులను ఆకర్షిస్తున్నాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

RSS : ఆర్‌ఎస్‌ఎస్‌..స్వయం సేవలో నూరేళ్ల ప్రస్థానం
ByMadhukar Vydhyula

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏర్పాటు అయి వందేళ్ళు అవుతోంది. 1925 అక్టోబర్ 25 విజయదశమి వేళ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు