author image

Madhukar Vydhyula

Telangana: ఆ ఊళ్లో 2 వేల నాటుకోళ్లు వదిలి వెళ్లిన అగంతకులు.. పండుగ చేసుకున్న ప్రజలు
ByMadhukar Vydhyula

వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో గుర్తు తెలియని వ్యక్తులు నాటు కోళ్లను తీసుకొచ్చి వదిలేశారు. కోళ్లను తెచ్చుకోవడం కోసం జనం ఎగబడ్డారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

H-1B visa: హెచ్‌-1బీ దుర్వినియోగంపై ట్రంప్ ‘ఫైర్‌వాల్‌’.. వారిపై 175 కేసులు
ByMadhukar Vydhyula

విదేశీ కార్మికుల మూలంగా హెచ్‌-1బీ వీసా దుర్వినియోగమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Licenses Cancelled: చేవెళ్ల యాక్సిడెంట్ ఎఫెక్ట్.. ఇకపై అలా చేస్తే లైసెన్స్ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం!
ByMadhukar Vydhyula

రాష్ట్రంలో వరుస ప్రమాదాల నేపథ్యంలో ఓవర్‌ లోడ్‌తో వెళ్లే టిప్పర్లు, లారీలను సీజ్‌ చేసి, డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేయాలని... Latest News In Telugu | తెలంగాణ | Short News

Rashmika Mandanna : నా కోసం యుద్ధం చేస్తే...నేను తూటాకైనా ఎదురెళ్తా...రష్మిక ఆసక్తికర కామెంట్స్‌
ByMadhukar Vydhyula

తన కోసం యుద్ధం చేసే జీవిత భాగస్వామి కావాలని నటి రష్మిక మందన్న తాజాగా ఓ చిట్‌చాట్‌లో తెలిపారు. Latest News In Telugu | సినిమా | తెలంగాణ | Short News

Crime News: కాకినాడలో ఘోరప్రమాదం.. అదుపుతప్పిన కారు.. స్పాట్‌లో పదిమంది
ByMadhukar Vydhyula

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Shamshabad Airpor : శంషాబాద్‌లో  పలు విమానాలు ఆలస్యం..ప్రయాణీకుల ఆందోళన
ByMadhukar Vydhyula

సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్‌ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. హైదరాబాద్ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | తెలంగాణ | Short News

Boycott G-20 Summit: జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన
ByMadhukar Vydhyula

ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ట్రంప్‌ తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం..డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా..స్పాట్‌లో 8మంది
ByMadhukar Vydhyula

నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Hyderabad:  అర్థరాత్రి ఎర్రగడ్డలో హై టెన్షన్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
ByMadhukar Vydhyula

హైదరాబాద్ ఎర్రగడ్డలో  అర్థరాత్రి కలకలం రేగింది. ఓ ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

Operation Maoist : మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా ఆఫరేషన్ ఫైనల్...అడవుల్లోకి 1000 మంది కమాండోలు
ByMadhukar Vydhyula

దేశవ్యాప్తంగా అత్యంత 'వాంటెడ్' మావోయిస్టు నాయకులు హిడ్మా, గణపతి,దేబూజీలను గుర్తించే ఆపరేషన్ చేపట్టింది కేంద్రం. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు