హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌లోని ఒక కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలికను గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ

Madhukar Vydhyula
యూపీలో మైనర్ బాలిక రైల్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును రైలు వాష్ రూమ్ లో వదిలేసి వెళ్లిపోయింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
మాట తప్పడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. ప్రమాదంలో నలుగురు కారులోనే సజీవ దహనమయ్యారు. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా కీలక పాత్ర పోషించనున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రామచందర్ రావుకు కేటాయించడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
మొదక్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ఆన్ చేయడం లేదన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఒడిశాలోని బౌధ్ జిల్లా పురునపాణి స్టేషన్ సమీపంలోని దలుపాలిలో ఓ బాలుడు రీల్స్‌కోసం తన ప్రాణాల్ని రిస్క్ లో పెట్టాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో ఆయా జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. హైదరాబాద్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు