వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్

Madhukar Vydhyula
గ్రేటర్ హైదరాబాద్ అన్నపూర్ణ భోజన కేంద్రాల్లో ఇక నుంచి అల్పాహారం, మిల్లెట్ టిఫిన్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
తమ ప్రభుత్వంలో అంతా కలిసి పనిచేస్తున్నారని, ఇక్కడ పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. Short News | Latest News In Telugu | నేషనల్
గత కొంతకాలంగా మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. సైన్యం,ప్రజాస్వామ్య అనుకూల శక్తుల మధ్య పోరాటం జరుగుతోంది. క్రైం | Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ఒడిశా నుంచి విశాఖపట్నం మీదుగా పూణే కు తరలిస్తున్న 108 కిలోల గంజాయిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. | Short News | Latest News In Telugu | తెలంగాణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావును నియామించడం సరికాదని తెలంగాణ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14 వ తేదీన సూర్యపేట జిల్లా తుంగతుర్తి లో పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.
తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా ఎస్పీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 8 మంది మహిళా మావోయిస్టులున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Advertisment
తాజా కథనాలు