author image

Madhukar Vydhyula

Venezuela: వెనుజువెలాపై అమెరికా దురాక్రమణను ఖండిద్దాం.. సీపీఐఎంఎల్‌ (ప్రతిఘటన)
ByMadhukar Vydhyula

వెనిజులాపై అమెరికా దురాక్రమణను, దాని అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను అపహరించడాన్ని సిపిఐ(యంఎల్ ) ప్రతిఘటన ఖండించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Revanth Reddy: వివాదాలు వద్దు.. పరిష్కారం కావాలి.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ByMadhukar Vydhyula

నదీజలాల పంపకం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.వివాదం కాదు పరిష్కారం కావాలన్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Sabarimala Gold Case: శబరిమల చోరీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఆలయ ప్రధాన పూజారి అరెస్ట్‌
ByMadhukar Vydhyula

శబరిమల బంగారం తాపడాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శబరిమల తంత్రి కందరారు రాజీవరును సిట్ అరెస్టు చేసింది. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Sankranti 2026: గాలిపటాలు సంక్రాంతికే ఎందుకు ఎగరేస్తారంటే?
ByMadhukar Vydhyula

సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పిండి వంటలు. వాటితో పాటు గాలిపటాలు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Gajjela Kantham : ఆ హీరోయిన్‌కు కేటీఆర్‌ వందకోట్లిచ్చారు...కాంగ్రెస్‌ నేత సంచలన ఆరోపణలు
ByMadhukar Vydhyula

మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై పీసీపీ నాయకుడు గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Atrocities Case: మల్కాజ్‌గిరి ప్రభుత్వ కాలేజీలో దారుణం.. లెక్చరర్ల వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి
ByMadhukar Vydhyula

తప్పుచేస్తే తల్లిలా సర్ధిచెప్పాల్సిన లెక్చరర్లు రాక్షసుల్లా ప్రవర్తించారు.క్రమశిక్షణ పేరుతో విద్యార్థినిని వేధించారు.క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Cybercrime police : బాలలతో లైంగిక వేధింపుల వీడియోలు..యూట్యూబర్‌ అరెస్ట్‌
ByMadhukar Vydhyula

మైనర్లతో లైంగిక వేధింపుల వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో ప్రచారం చేసిన యూట్యూబర్‌ సత్యమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

KCR : మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న కేసీఆర్.. పేద విద్యార్థులకు సాయం
ByMadhukar Vydhyula

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ మరోసారి దాతృత్వాన్నిచాటుకున్నారు. ఇద్దరూ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించారు.Latest News In Telugu | తెలంగాణ | Short News | మెదక్

Wife Kills Husband: పదేళ్ల కాపురంలో చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం..భర్తను చంపి..ఆ తర్వాత ఏం చేసిందంటే?
ByMadhukar Vydhyula

పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్నసంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. వైజాగ్ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

BRS: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన ఇద్దరు మహిళా మంత్రులు..ఎందుకంటే?
ByMadhukar Vydhyula

రాజకీయ విభేధాలను పక్కనపెట్టి మంత్రులిద్దరూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు